TOEFL INSTRUCTIONS ::
TOEFL means TEST OF ENGLISH AS A FOREIGN LANGUAGE.
Actually TOEFL is a test for aspiring students to get admission in to foreign universities in future.
TOEFL is one of the most widely used English proficiency test in the world.
Govt of AP introduced TOEFL as one subject in August 2023. In this there are two categories.
1.TOEFL Primary :: 3rd to 5th classes
2.TOEFL JUNIOR:: 6th to 9th classes
ఈ కార్యక్రమం మొదట్లో Tuesday,Thursday and Saturday రోజులలో TOEFL classes నిర్వహించాలని ఆదేశించారు.పిదప ప్రస్తుతం వారానికి 3,4&5 తరగతులకు 6 periods మరియు 6,7,8&9 తరగతులకు 5 periods నిర్వహించాలని తెలియచేసినారు.
ఇందు Practice sheets ఉంటాయి .ఇందులో భాగంగా 1. Audio clips(MP3)
2.Questions in PDF
Audio clips వినిపించడం ద్వారా విద్యార్థులలో Listening skills పెంపొందిస్తారు .
Practice sheets ను IFB/Smart TVs లో ఉంచి Reading Skills పరీక్షిస్తారు .
మొత్తం 40 ని "లలో 20 ని "Reading(Marks10) మరియు 20 ని " Listening(Marks 10) పెంపొందించి ప్రాక్టీస్ షీట్ లో ఉన్న ప్రశ్నలకు జవాబులు రాయించవలెను.
*విద్యార్థులలో TOEFL Program ద్వారా English Listening& Reading Skills పెంపొందించు బాధ్యత ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు తీసుకోవలెను.
*గత August 2023 నుండి అమలుజరుగుతున్న ఈ కార్యక్రమాన్ని Monitoring officers గా Samgra Siksha Sectoral Officers ముఖ్యముగా AMO ఉందురు .
*Inspecting Authority గా DyEOs,MEOs బాధ్యత తీసుకోవలెను.
*Assesment Official గా Secretary,DCEB ఉండవలెను .