top of page

UDISE 2023 స్టూడెంట్ మార్జిన్ పూర్తి చేయుటకు తగు సూచనలు

Writer's picture: APTEACHERSAPTEACHERS

UDISE 2023 స్టూడెంట్ మార్జిన్ పూర్తి చేయుటకు తగు సూచనలు :


1.progression activity : ఈ ఆప్షన్ లో go click చేసినచో పైన క్లాసు మరియు సెక్షన్ సెలెక్ట్ చేసుకుని go క్లిక్ చేసినచో తరగతి వారీగా విద్యార్థుల వివరాలు డిస్ప్లే అవుతాయి ఏమైనా కరెక్షన్స్ ఉంటే కరెక్ట్ చేసుకొని అప్డేట్ చేయవచ్చును.


2. Progression activity లో view summary click చేసినచో గత సంవత్సరం మన పాఠశాలలో ఉన్న విద్యార్థుల వివరాలన్నీ డిస్ప్లే అవుతాయి. అందరూ విద్యార్థుల వివరాలు ఉన్నాయి లేనివి పరిశీలించుకోవచ్చును.


3. Progression activity లో finalize progression స్టూడెంట్ మాడ్యూల్ మొత్తం పూర్తయిన తర్వాతనే ఈ ప్రక్రియ చేయవలెను. ముందే ఈ ప్రక్రియ ఎవరు చేయరాదు.


4.import module లో గో క్లిక్ చేస్తే student PEN or Aadhar Number, date of birth బాల బాలికలను ఇంపోర్ట్ చేసుకోవచ్చును.


5. Class & section shift ఆప్షన్ ద్వారా తరగతి వారీగా సెక్షన్ వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు.


6 .Final గా school dashboard click చేసినచో తరగతి వారీగా విద్యార్థుల సంఖ్య డిస్ప్లే అవుతాయి. ప్రతి తరగతి వివరాల కేదురుగా view / manage click ప్రతి విద్యార్థి యొక్క General profile, enrollment profile, facility provided వివరాలు చెక్ చేసుకుని update చేయవలెను. ప్రతి విద్యార్థికి చివరిలో complete data చేసిన తర్వాత పూర్తి అగును.


7. 1 వ తరగతి ఎదురుగా add స్టూడెంట్ option ద్వారా విద్యార్థుల వివరాలు కొత్తగా యాడ్ చేసుకోవలెను.

apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page