top of page
Writer's pictureAPTEACHERS

UDISEPLUS 2022-23 సమాచారం.

UDISEPLUS 2022-23 సమాచారం.


✅ బేసిక్ స్కూల్ ప్రొఫైల్లో 1.1 నుంచి 1.17 మరియు 1.18 నుంచి 1.19 వరకు ఏ కోలమ్ కూడా ఎడిట్ అవదు.


✅ మెర్జింగ్ అయిన ఉన్నత పాఠశాలల్లో దిగువ తరగతి మార్చడానికి ఆ పాఠశాలకు A01 ఫార్మ్ అప్లోడ్ చేసాక CSE అప్రూవల్ ఇచ్చాక మాత్రమే సదరు పాఠశాలలకు దిగువ తరగతి మార్చుకునే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది.


✅ అదేవిధంగా 1.1 నుంచి 1. 17 లోపు మరియు 1.18 నుంచి 1.20 లోపు కోలమ్స్ లో ఏ మార్పులు చేయాలన్నాMANDAL/DISTRICT/ CSE ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది.


✅ 1.21 ప్రశ్న కనిపించదు.


✅ 1.22 మన రెగ్యులర్ పాఠశాలలేవి కూడా స్పెషల్ (CWSN) పాఠశాలలు కావు... కాబట్టి NO నింపాలి.


✅ మన జిల్లాలో షిఫ్ట్ పాఠశాలలు లేవు కాబట్టి 1.23 కూడా NO


✅ మన పాఠశాలలు వేటిలోని పాఠశాలల పనిగంటల తర్వాత ఏరకమైన నైపుణ్య కేంద్రాలు నిర్వహించడంలేదు కాబట్టి 1.24.. NO అని నింపాలి.


✅ 1.25 లో AP MODEL, KGBV, WELFARE Schools మాత్రమే Residential స్కూల్స్-వీటికి YES మిగిలినవన్నీ non residential స్కూల్సే....వాటికి NO పెట్టాలి.


✅ 1.26 అధికారికంగా నడుపబడుచున్న క్రిష్టియన్ మిషనరీ పాఠశాలలకు మదరసాలకు మాత్రమే MINORITY MANAGED schools అవుతాయి... ప్రస్తుతానికి మిగిలిన పాఠశాలలకు 1.26 లో YES/NO టిక్ చేయడానికి అవదు.


✅ 1. 29 లో ప్రాథమిక పాఠశాలలకు రెండు లాంగ్వేజ్లు ఉన్నత పాఠశాలలకు ఖచ్చితంగా 3 లాంగ్వేజ్లును డ్రాప్ |🔽 డౌన్ లో క్లిక్ చేసి పక్కనున్న బాక్సులలో ఏ తరగతులకు సదరు లాంగ్వేజ్లును బోధిస్తున్నారో తెలియపరచాలి..

డ్రాప్ |🔽 డౌన్ లో లాంగ్వేజ్ పెట్టకపోతే పక్క బాక్సులలో క్లాసులను టైప్ చేయలేరు.


✅ 1.30 కనిపించదు


✅ 1.31 లో ఎ, బి, సి, డి నాలుగు గడులు నింపాలి.


✅ 1.32 నుంచి 1.35 గడులు మరిచిపోకుండా నింపాలి.


✅ 1.36 గడిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలన్నీ ఖచ్చితంగా YES మాత్రమే పెట్టాలి మరియు పక్కన వున్న గడిలో సంఖ్య వెయ్యాలి.


✅ 1.36 లో A మరియు B గడులలో ఖచ్చితంగా YES మాత్రమే నింపాలి.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ గడి నింపడం మరిచిపోకూడదు


UDISE 2022-23 DATA ENTRY


ALL SCHOOL HEADMASTERS ARE REQUESTED TO VERIFY THEIR SCHOOL MINIMUM CLASS AND MAXIMUM CLASS IN UDISE PORTAL AND START UDISE DCF DATA ENTRY IMMEDIATELY -ITCELL CSE AP






apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page