top of page

ఆంగ్ల బోధన పై ఉపాధ్యాయులకు శిక్షణ RC No 5

Updated: Dec 11, 2019

Teacher trainings on english Medium

ఆంగ్ల బోధన పై ఉపాధ్యాయులకు శిక్షణ

వచ్చే ఏడాది నుంచి 1-6 తరగతుల వరకు ఆంగ్ల

మాధ్యమాన్ని ప్రవేశ పెడుతున్నందున ఉపాధ్యాయులకు శిక్షణ పై పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది.

మండలస్థాయిలో ప్రతి విడతకు50మంది చొప్పున ఫౌండేషన్ శిక్షణ.

RC. NO.5/EMIC/2019 dt.6.12.19 ద్వారా కమిషనర్ గారి ఉత్తర్వులు సారాంశం. ఉపాధ్యాయుల capacity develope చేయడానికి ఒక module తయారుచేశారు. ఈ module తయారీలో దేశవ్యాప్తంగా పేరుపొందిన విద్యా సంస్థలు EFLU, అన్నా యూనివర్సిటీ, కేంద్రీయ విద్యాలయ సంఘటన్, అంబేద్కర్ యూనివర్సిటీ ,ఢిల్లీ వంటి దిగ్గజ సంస్థలు పాలుపంచుకొన్నాయి. ఆంగ్లభాషలో నిష్ణాతులైన 30 మందిని కీ రిసోర్సు పర్సన్స్ KRP లుగా గుర్తించి వారికి ఈ module గురించి శిక్షణ ఇస్తారు. జిల్లాకు 20 మంది చొప్పున 13 జిల్లాల నుండి 260 మందిని స్టేట్ రిసోర్సు గ్రూపు SRG లుగా గుర్తించి వారికి విజయవాడలో పై 30 మంది KRP లు శిక్షణ ఇస్తారు. SRG లుగా విజయవాడ ట్రైనింగ్ లో పాల్గొన్నవారికి ఆంగ్లభాషా ప్రావీణ్యం గురించి జరిగే CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో టాప్(ఉన్నత మార్కులతో) లో పాస్ అవ్వాలి. SRG లకు 9.12.19 నుండి 13.12.19 వరకు మరల 19.12.19 నుండి 23.12.19 వరకు 2 బ్యాచ్ లలో ట్రైనింగ్ జరుగుతుంది. DRG ల సెలక్షన్ కొరకు మండలానికి 4 గురు చొప్పున ఎంపిక చేస్తారు. Drg ల ఎంపిక కొరకు 13.12.19 న notification వస్తుంది. వారికి 27.12.19 న CBT test జరిపి 31.12.19 నాటికి drg ల ఎంపిక పూర్తి చేస్తారు. ఎంపికైన వారి ప్రొఫైల్ , స్టడీ వివరాలు 5.1.2020 లోపు upload చేయాలి. DRG లకు SRG ల ద్వారా 21.1.2020 నుండి 25.1.2020 వరకు division కేంద్రంలో ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. Training తర్వాత DRG లకు POST TEST జరుపుతారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరి 3 నుంచి 20 వరకుఉంటుంది. దీనికి హాజరుకాని వారికి 24-28 తేదీల్లో మరోసారి నిర్వహిస్తారు.

సబ్జెక్టుల వారీగా ఏప్రిల్ 6-10 తేదీల్లో, 24-28 తేదీల్లో శిక్షణ ఇస్తారు.

1. Teachers trainings👇

1st spell.. ...3-7 Feb

2nd spell...10-14 feb

3rd spell....16-20 Feb

4th spell. ...24-28 Feb

If the teachers didn't get expected levels through trainings 👇

Special spell... 2-5 march

👇Subject trainings 👇

6th to 10th 2020 for all the teachers except single school teachers.


For single school teachers 24th April to 28th April

Click here to download proceedings ⬇️

https://drive.google.com/file/d/1mygDlYXjrV0aQvlErHPO6A1g38ZnYgzF/view?usp=drivesdk

Comments


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page