లెర్న్ ఎ వర్డ్ ఎ డే ప్రొగ్రాం నిర్వహణ తాజా మార్గదర్శకాలు విడుదల Proc RC No. Spl.SCERT/2022.
- APTEACHERS
- Jul 4, 2022
- 1 min read
Learn A Word A Day 5th -30th July 2022 Guidelines, Theme, Action Plan (List of words)
Proc RC No. Spl.SCERT/2022 Dated: 04-07-2022
05/07/22 నుండి 30/07/22 వరకు "లెర్న్ ఎ వర్డ్ ఎ డే" రోజువారీ కార్యాచరణ ప్రణాళిక, పదాల లిస్ట్ లెవెల్స్ వారీగా తాజా ఉత్తర్వు, పదాల లిస్ట్స్ విడుదల.
School Education – SCERT, AP – Quality Initiatives –
Implementation of an Innovative Program Learn A Word A
Day (22 days) in all schools under all managements from 05-
07-2022 to 30-07-2022 – Action plan communicated –Regarding