ఇంగ్లీష్ మీడియం శిక్షణ ఇవ్వటానికి DRP ల ఎంపిక కోసం SCERT వారు నోటిఫికేషన్ విడుదల.
- APTEACHERS
- Dec 16, 2019
- 1 min read
Updated: Dec 17, 2019
ఇంగ్లీష్ మీడియం శిక్షణ ఇవ్వటానికి DRP ల ఎంపిక కోసం SCERT వారు నోటిఫికేషన్ విడుదల.
Invite Application for Computer Based Test (CBT)for Selection of District Resource to conduct capacity building training at District and Mandal level teachers
ఇంగ్లీష్ మీడియం శిక్షణ ఇవ్వటానికి DRP ల ఎంపిక కోసం SCERT వారు నోటిఫికేషన్ విడుదల చేశారు
AP Notification Dated: 13-12-2019 ఆంగ్ల మాధ్యమ బోధనలో భాగంగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చుటకై డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ (DRPs) ఎంపిక కొరకు డిసెంబర్ 27వ తేదీన కంప్యూటర్ బేస్డ్ పరీక్ష (CBT) నిర్వహించుటకై నోటిఫికేషన్ తో కూడిన సర్క్యులర్ విడుదలచేసిన ఆంగ్ల మాధ్యమ బోధన ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి K.వెట్రిసెల్వి గారు. • కనీసం 5 సం.ల సర్వీస్ కలిగిన ఉపాధ్యాయులు మాత్రమే ఈ నెల 22వ తేదీ లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పంపవలెను. • దరఖాస్తుకై క్లిక్ చేయండి డైరెక్ట్ లింక్ 👇🏻
https://cse.ap.gov.in/DSE/teachersCorner.do
ఈ క్రింది లింక్ నందు అందుబాటులో కలదు ఆసక్తి కల టీచర్లు అప్లై చేసుకోగలరు.
Click here 👇
http://apekx.ap.gov.in:8080/drpenglish.php