top of page

ఏపీ పాఠశాల వేసవి సెలవులు, చివరి పనిదినం (2023-24) మరియు పునఃప్రారంభ తేదీ (2024-25) లను ఖరారు చేస్తూ CSE ఉత్తర్వులు విడుదల.

ఏపీ పాఠశాల వేసవి సెలవులు, చివరి పనిదినం (2023-24) మరియు పునఃప్రారంభ తేదీ (2024-25) లను ఖరారు చేస్తూ CSE ఉత్తర్వులు విడుదల.



★ Last Working Day: 23-04-2024


★ Summer Vacation: 24-04-2024 to 11-06-2024


★ Re-opening Day: 12-06-2024


2023-24 విద్యా సంవత్సరానికి ఏప్రిల్ 23 ఆఖరి పని దినంగా ప్రకటిస్తూ... జూన్ 12న 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందని గౌరవ విద్యాశాఖ కమిషనర్ గారి ఉత్తర్వులు.


 
 

Recent Posts

See All
ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అమలు గురించి జిల్లా ఖజానా అధికారులకు క్లారిఫికేషన్ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ఖజానా శాఖ సంచాలకులు.

ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అమలు గురించి జిల్లా ఖజానా అధికారులకు క్లారిఫికేషన్ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ఖజానా శాఖ సంచాలకులు AAS...

 
 
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page