ఏపీలో ఎన్నికల కోడ్ సడలింపు: ఎస్‌ఈసీ
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల నియమావళిని సడలిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కోడ్ సడలిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్‌ఈసీ) రమేశ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఎన్నికల ప్రచారం చేయకూడదని ఎస్‌ఈసీ తెలిపింది. ‘‘పార్టీ నేతలు, అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలి. 6 వారాల వ్యవధి లేదా కరోనా ముప్పు తగ్గేవరకు నిబంధనలు అమల్లో ఉంటాయని’’ ఎస్‌ఈసీ స్పష్టం చేశారు.
Click here order copy ⬇️
https://drive.google.com/file/d/1AD_vDncNHcsa82APdvMATf3b3U9Z_Rwd/view?usp=drivesdk