కొత్త DA విడుదల G.O.Ms.No.99 Dated 20-12-2021.
ప్రభుత్వం గతంలో షెడ్యుల్ ప్రకటించినట్లుగా జనవరి నుంచి ఒక DA ఇవాలనే ప్రాతిపదనకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది ప్రస్తుతం ఉన్న 33.536 శాతం నుండి 38.776 శాతం అనగా డిఫరెన్స్ 5.24 శాతం డీఏ ఉత్తర్వులు రెండు రోజుల్లో వెలుబడతాయి.
▪️ జులై 2019 డి.ఏ జి.ఓ విడుదల Dearness Allowances to the State Government Employees from 1st July 2019 - Sanctioned - orders issued G.O.Ms.No.99 Dated 20-12-2021.
💰నూతన DA (5.24 %) ఉత్తర్వుల సారాంశం 🔹 జనవరి-2022 నెల జీతాలతో అనగా ఫిబ్రవరి 1వ తేదీన తీసుకునే జీతాల నుంచి పెరిగిన DA (5.24 %) చెల్లించు విధముగా ఆదేశాలు జారీ. 🔹 PF ఉద్యోగులకు: 01-జూలై-2019 నుంచి 31-డిసెంబర్-2021 వరకు చెల్లించాల్సిన 30 నెలల DA ఎరియర్స్ నగదు జనవరి-2022 నుండి 3 సమాన వాయిదాలలో ZPPF అకౌంట్ కు జమకాబడును. 🔹 CPS ఉద్యోగులకు: 01-జూలై-2019 నుంచి 31-డిసెంబర్-2021 వరకు చెల్లించాల్సిన 30 నెలల DA ఎరియర్స్ నగదు (90 %) జనవరి-2022 నుండి 3 సమాన వాయిదాలలో చెల్లించబడును. మిగిలిన 10 % PRAN ఖాతాకు జమకాబడును. 🔹పదవీవిరమణ ఉద్యోగులకు: 01-జూలై-2019 నుంచి 30-జూన్-2022 మధ్య కాలంలో పదవీవిరమణ చేసిన ఉద్యోగులకు ఎరియర్స్ నగదు ZPPF ఖాతాకు జమ కాకుండా, నగదు రూపంలో చెల్లించబడును.
DA enhanced from 1/7/2019
DA enhanced from 33.536% to 38.776%(5.24%)
Cash from Jan/2022.
Arrears from 1/7/2019 to 31/12/2021 adjusted to PF in three equal installments. (For CPS employees paid in cash in 3 installments).
Cash from January 2022 those salaries paid in February 2022.
Who retired/retire from 1/7/2019 to 30/6/2022 shall be paid in cash.
From 1st July 2019 to December 2021 Arrears Into ZPPF / GPF accounts.
From July 2019 to December 2021 10% Arrears amounts into PRAN Accounts for CPS Employees.
From July 2019 to December 2021 90% Arrears Amounts to be Paid in cash to CPS Employees in 3 Equal Installments. Complete deatils & D.A G.O copy,,⬇️
కరువు భత్యం లకు సంబంధించి వివరాలు 1-7-2018 లో కేంద్రం ప్రకటించినది 3%, రాష్ట్రం పెంచవలసినది 3.144 అప్పటికి మన రాష్ట్రంలో కరువుభత్యం రేటు 30.392 శాతంగా ఉంటుంది. వీటికి మనము మూడు విడతల్లో బిల్లులు చేసి ఉన్నాము. జమ కావాలసి ఉన్నది. అలాగే 1-1-2019 కేంద్రం ప్రకటించినది 3%,రాష్ట్రం పెంచినది 3.144 % రాష్ట్రంలో కొత్త డీఏ రేటు 33.536 %, వీటికి మూడు విడుదలలో బిల్లులు పెట్టి ఉన్నాము. జమ కావాల్సి ఉంది. ఇంకా అకౌంట్లలో జమ కాలేదు. 1-7-2019 కేంద్రం ప్రకటించినది 5%, రాష్ట్రం పెంచవలసినది 5.24 % గా ఇప్పుడు జీవో నెంబర్ 99 ప్రకారం ఇవ్వనున్నారు. మొత్తానికి రాష్ట్రంలో మొత్తం కరువు భత్యం 38.776 %గా ఉంటుంది .వీటికి కూడా జీవో విడుదల చేశారు. మూడు విడతల్లో బిల్లులు పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే రాబోయే కరువు బత్యములు గురించి కూడా కొంచెం తెలుసుకుందాం
1-1-2020 కేంద్రం ప్రకటించినది 4% రాష్ట్రం ప్రకటించవలసినది 4.192 %గా ,మొత్తం రాష్ట్రంలో కరువుభత్యం 42.968% గా ఉంటుంది .వీటికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అలాగే 1-7-2020 కేంద్రం ప్రకటించినది 3% రాష్ట్రము పెంచవలసినది 3.144% , రాష్ట్రంలో మొత్తం 46.112 % ఉంటుంది. వీటికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవలసి ఉన్నది. అలాగే 1-1-2021 కేంద్ర ప్రభుత్వం ప్రకటించినది 4% ,రాష్ట్రంలో పెంచవలసినది 4.192 % మన రాష్ట్రంలో మొత్తం కరువు భత్యం 50.304%గా ఉంటుంది. వీటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవలసి ఉన్నది. 1-1-2021 కేంద్రం ప్రకటించినది4 % రాష్ట్రం పెంచవలసినది 4.192% మొత్తం 54.496 %గా ఉండ నున్నది. COVID కారణంగా 11 2020 17 2020 11 2021లో ఇవ్వవలసిన కరువు భత్యం మన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు వాయిదా వేసి ఉంది. పిఆర్సి ఇస్తే పరిస్థితి ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వన్ కాబట్టి పిఆర్సి అనేది 1-7- 2018 నుంచి అమలు కావాల్సి ఉంది. అప్పటికి 30.392 శాతంగా ఉంటుంది. అప్పటి నుంచి 1-7-2018 ఇప్పటి వరకూ 24.104 % కరువు భత్యం పి ఆర్ సి లో కలుపవలసి ఉంటుంది. బేసిక్ పే, ఫిట్ మెంట్ కలిపి, కొత్త పి ఆర్ సి లో బేసిక్ బేగా నిర్ణయించి, కొత్త కరువు భత్యం 24.104% గా చేసి ,దీనికి అదనంగా పి ఆర్ సి లో ప్రకటిత డి ఎ అనేది కూడా అదనంగా కలిపి చేయవలసి ఉంటుంది.
డి.ఏ సంబంధిత జి.ఓ లు 2018 జులై నుండి ఎఫెక్టెడ్ డి.ఏ జి.ఓ నంబర్ 94 ఇది 10 నెలల వాయిదాల చొప్పున 3 వాయిదాలు మొత్తంగా 30 నెలలు అప్ టు 2020 డిసెంబర్ వరకు పి.ఎఫ్ మరియు సి.పి.ఎస్ వారికి ఇన్ గ్రీన్ ఛానల్ 2019 జనవరి నుండి ఎఫెక్టెడ్ డి.ఏ జి.ఓ నంబర్ 51 ఇది 10 నెలల వాయిదాల చొప్పున 3 వాయిదాలు మొత్తంగా 30 నెలలు అప్ టు 2021 జూన్ వరకు పి.ఎఫ్&సి.పి.ఎస్ వారికి ఇన్ గ్రీన్ ఛానల్ 2019 జులై నుండి ఎఫెక్టెడ్ డి.ఏ జి.ఓ నంబర్ 99
ఇది కూడా 10నెలల వాయిదాల చొప్పున 3 వాయిదాలు మొత్తంగా 30 నెలలు అప్ టు డిసెంబర్2021 వరకు పి.ఎఫ్
బేలన్స్ డి.ఏ లు
2020జనవరి ఎఫెక్టెడ్
2020 జూలై ఎఫెక్టెడ్
2021 జనవరి ఎఫెక్టెడ్
2021 జూలై ఎఫెక్టెడ్
DA Rates in RPS-15:
(wef 01-07-13)
●01-07-13 to 31-12-13 : NIL.
●01-01-14 to 30-06-14: 5.240%
●01-07-14 to 31-12-14: 8.908% (@3.668)
●01-01-15 to 30-06-15: 12.052% (@3.144)
●01-07-15 to 31-12-15: 15.196% (@3.144)
●01-01-16 to 30-06-16: 18.340% (@3.144)
●01-07-16 to 31-12-16: 22.008% (@3.668)
●01-01-17 to 30-06-17: 24.104% (@2.096)
●01-07-17 to 31-12-17: 25.676% (@1.572)
D.A RATES FROM JAN-2018
Jan-18 - 1.572% - 27.248%
Jul-18 - 3.144% - 30.392%
Jan-19 - 3.144% - 33.536%
Jul-19 - 5.240% - 38.776%
Jan-20 - 5.240% - 44.016%
Jul-20 - 4.192% - 48.208%
Jan-21 - 3.668% - 51.876%