top of page

ఖజానా కార్యాలయాలకు రెగ్యులర్, సప్లమేంటరీ మరియు అన్ని రకాల బిల్లులను సమ్పర్పించుటకు షెడ్యూల్ వివరములు

Updated: Aug 23, 2021

ఖజానా కార్యాలయాలకు రెగ్యులర్, సప్లమేంటరీ మరియు అన్ని రకాల జీతాల బిల్లులు, ఫించనులు మరియు ఇతర రకాల బిల్లులను సమ్పర్పించుటకు సూచనలు, షెడ్యూల్ వివరములు.

(G.O.RT.No. 1512 Date:01.06.2020).


👉1. నెలలో 6 నుండి 10 వ తారీకు లోపు సబ్మిట్ చేయవలసిన బిల్స్

Supplementary Salary bills, All types of arrear bills,

Honorarium, Wages etc., includes Salaries payment through PD Account & Scholarships and Stipends of all the welfare departments


👉2. నెలలో 11 నుండి 15వ తారీకు లోపు సబ్మిట్ చేయవలసిన బిల్స్ వివరములు..


PF Loans,

Advances of employees & Payments other than Salaries.



👉3. నెలలో 16 నుండి 25వ తారీకు లోపు సబ్మిట్ చేయవలసిన బిల్స్ వివరములు...


Regular salary bills,

Regular Pensions,

GIS , FBF, Wages, Work Charged Establishment,

&All other not covered above bills



👉4. నెలలో 1 నుండి 30/31 వ తారీకు వరకు సబ్మిట్ చేయదగిన బిల్స్ వివరములు...


First payment to Pensioners

Exams related Expenses

Election related Expenses,

Protocol Expenses, Obsequies charges,

AC bills, Medical Advances.


Comentários


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page