top of page

గ్రామ/వార్డు సచివాలయ ఎగ్జామ్ సెంటర్ అడ్రస్ ను సులువుగా తెలుసుకోవడం ఎలా?

Updated: Aug 23, 2021


ree

గ్రామ/వార్డు సచివాలయ పరీక్ష కు సంబందించి మీకు డ్యూటీ వచ్చిన పరీక్షాకేంద్రాన్ని తెలుసుకొనుటకు ఈ క్రింది విధానాన్ని ఫాలో అవ్వండి.

⏩ జిల్లాను

⏩venue code ఎంటర్ చేసి

Click me ని క్లిక్ చేస్తే మీ ఎగ్జామ్ సెంటర్ అడ్రస్ కనబడును.


క్రింద cilck here venue location on google maps ను క్లిక్ చేయడం తో గుగూల్ మ్యాప్ ద్వారా పరీక్షాకేంద్రాన్ని సులువుగా తెలుసుకుని వెళ్ళుటకు ఉపయోగపడును.


Click here లింక్👇


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page