top of page

"జగనన్న విద్యాకానుక": ప్రధానోపాధ్యాయులకు సూచనలు.20-08-2020.

Updated: Sep 2, 2020

"జగనన్న విద్యాకానుక":: తేది::20-08-2020..గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ గారు జగనన్న విద్యాకానుక పై నిర్వహించిన సమీక్ష సమావేశం వివరాలు మరియు ప్రధానోపాధ్యాయులకు సూచనలు.



Click here to download ⬇️


జగనన్న విద్యా కానుకకు సంబంధించి మనం schooledu.ap.gov.in అనే వెబ్ సైట్ లోకి వెళ్ళాలి.


☀️ తరువాత STUDENT SERVICES ను సెలెక్ట్ చేసుకోవాలి. దానిలో జగనన్న విద్యాకనుక ట్యాబు ను సెలెక్ట్ చేసుకోవాలి.


☀️ తరువాత మన స్కూల్ DISE కోడ్ ను ఎంటర్ చేయాలి.


☀️ తరువాత మనకు CHILD INFORMATION కోసం వాడే password ను ఉపయోగించాలి.


☀️ లాగ్ ఇన్ అయిన తరువాత SERVICES ని క్లిక్ చేయాలి.


☀️ దానిలో HM RECEIVED STOCK ను సెలెక్ట్ చేసుకోవాలి.


☀️ ఆ తరువాత మీరు రిసీవ్ చేసుకున్న వస్తువులను ఏ రోజు కా రోజు సబ్మిట్ చేయాలి.


☀️ అపుడు హెడ్ మాస్టర్ స్థాయిలో స్టాక్ రిసీవ్ చేసుకున్నట్లు మనం తెలియ చేసినట్లు అవుతుంది.


జగనన్న విద్యాకానుక

జగనన్న విద్యా కానుక వస్తువులు క్రింది విధంగా సెప్టెంబర్ 5వ తేది నాటికీ రెడీ చేసుకోవాలి.


స్కూల్ బ్యాగులు రెండు రంగులలో ఉంటాయి.


💥 స్కై బ్లు రంగు అమ్మాయిలకు,

💥 నావి బ్లు రంగు అబ్బాయిలకు.

స్కూల్ బ్యాగులు 3 సైజ్ లలో ఉంటాయి.


ప్రతి విద్యార్థి బ్యాగ్ పై విద్యార్థి పేరు, అడ్మిషన్ నెంబర్, ఆధార్ నెంబర్, తరగతి, ఊరు పేరు చార్ట్ ముక్క లో వ్రాసి ఉంచాలి.


🔅 small : 5వ తరగతి వరకు 🔅 medium : 6 నుండి 8 వ తరగతి వరకు 🔅 big: 9, 10 తరగతులు.


బెల్ట్ 3 రకాలు ఉంటాయి

6 నుండి 10 తరగతులు అమ్మాయిలకు బెల్టులు ఉండవు.


అబ్బాయిలకు రెండు వైపుల డిజైన్ ఉంటుంది.

అమ్మాయిలకు ఒక వైపు డిజైన్ ఉంటుంది.


small: 1-5 తరగతులు. medium:6-8తరగతులు. big:9-10 తరగతులు.


బూట్లు : ఒక జత బూట్లు, 2 జతల సాక్స్ లు వారి వారి సైజ్ లకు అనుగుణంగా ఇవ్వాలి.


నోట్ బుక్స్



తరగతుల వారీగా నోటు పుస్తకాల పంపిణీ ఇలా..

👇


1-5 తరగతిలకు లేవు!


6 వ తరగతి


200 పేజీల వైట్ - 03


200 పేజీల రూల్ -04


200 పేజీల బ్రాడ్ రూల్ -01


మొత్తం -08


7 వ తరగతి


200 పేజీల వైట్ -03


200 పేజీల రూల్ -04


200 పేజీల బ్రాడ్ రూల్ - 01


మొత్తం - 08


8 వ తరగతి


200 పేజీల వైట్ - 04


200 పేజీల రూల్ -04


200 పేజీల బ్రాడ్ రూల్ -01


40 పేజీల గ్రాఫ్ - 01


మొత్తం - 10


9 వ తరగతి


200 పేజీల వైట్ - 05


200 పేజీల రూల్ -05


200 పేజీల బ్రాడ్ రూల్ -01


40 పేజీల గ్రాఫ్ - 01


మొత్తం - 12


10 వ తరగతి


200 పేజీల వైట్ - 06


200 పేజీల రూల్ -06


200 పేజీల బ్రాడ్ రూల్ -01


40 పేజీల గ్రాఫ్ - 01


మొత్తం - 14


వీటన్నిటిని టెక్స్ట్ పుస్తకంలతో కలిపి కిట్ ను తయారు చేయాలి. అన్నింటినీ బ్యాగ్ లో సర్ది చెక్ లిస్ట్ తయారు చేసి బ్యాగ్ కు అంటించాలి. సెప్టెంబర్ 4 వ తారీకు నాటికీ ఈ ప్రక్రియ పూర్తి చేసుకొని 5వ తేది పంపిణికీ సన్నద్ధం అవ్వాలి.


పై వాట్లో ఏవైనా రాకపోతే వున్నవాటితోనే కిట్ ను పంపిణి చెయ్యాలి.


Click here to download JVK check list 1 ⬇️



Click here to download JVK check list 2 ⬇️



జగనన్న విద్యాకానుకలో భాగంగా HMs receive చేసుకున్న Belt, Bag, Uniform, Text books  వారు receive చేసుకున్న వివరాలను enter చేయాలి.⬇️



Comentarios


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page