top of page

టెన్త్‌ పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల.మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 17 - 2020 వరకు టెన్త్ పరీక్షలు. 

💥టెన్త్‌ పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల.

మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 17 వరకు టెన్త్ పరీక్షలు ఉ. 9.30 గంటల నుంచి మ. 12.15 గంటల వరకు పరీక్షలు.

మార్చి 31న ఫస్ట్ లాంగ్వేజ్‌ పేపర్-1.

ఏప్రిల్ 1న ఫస్ట్ లాంగ్వేజ్‌ పేపర్-2.

ఏప్రిల్ 3న సెకండ్ లాంగ్వేజ్‌ పేపర్.(హిందీ).

ఏప్రిల్ 4న ఇంగ్లీష్ పేపర్-1.

ఏప్రిల్ 6న ఇంగ్లీష్‌ పేపర్-2.

ఏప్రిల్ 7న మ్యాథమేటిక్స్ పేపర్-1.

ఏప్రిల్ 8న మ్యాథమేటిక్స్ పేపర్-2.

ఏప్రిల్ 9న జనరల్ సైన్స్‌ పేపర్-1.

ఏప్రిల్ 11న జనరల్ సైన్స్ పేపర్-2.

ఏప్రిల్ 13న సోషల్ స్టడీస్ పేపర్-1.

ఏప్రిల్ 15న సోషల్ స్టడీస్‌ పేపర్-2.

ఏప్రిల్ 16న ఓఎస్‌ఎస్సీ మెయిల్ లాంగ్వేజ్‌ పేపర్-2


24 views

Comentários


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page