top of page
Writer's pictureAPTEACHERS

డిఎస్‌సి-2018 ప్రొవిజినల్‌ సెలక్షన్‌ అభ్యర్ధుల సర్టిఫికెట్ల పరిశీలన

డీఎస్‌సి'-2018 ★ డిఎస్‌సి-2018 ప్రొవిజినల్‌ సెలక్షన్‌ అభ్యర్ధుల సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 22,24 తేదిల్లో నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కె సంధ్యారాణి వెల్లడి. ★ సెలక్షన్‌ జాబితాలో ఉన్న లాంగ్వేజ్‌ పండిట్‌ (హిందీ, తెలుగు మినహా), సెకండరీ గ్రేడ్‌టీచర్‌(తెలుగు మినహా) క్రాఫ్ట్‌,ఆర్ట్‌, డ్రాయింగ్‌, మ్యూజిక్‌ అభ్యర్ధుల వివరాలు cse.ap.gov.in లో ఉంచుతామని ప్రకటన. ★ జాబితాలో ఉన్న అభ్యర్ధుల మొబైల్‌ ఫోన్లకు సోమవారం సంక్షిప్త సమాచారం పంపుతామని వెల్లడి. ★ దానిలోని సమాచారం ప్రకారం ఆగస్టు 20,21, తేదిల్లో అభ్యర్ధులు సర్టిఫికేట్లను వెబ్‌సైట్‌లో తప్పకుండా అప్‌లోడ్‌ చేయాలని సూచన. ★ నిర్దేశించిన కేంద్రాల్లో పరిశీలనకు అభ్యర్ధులు హాజరు కావాలని వ్యాఖ్య.

apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page