top of page
Writer's pictureAPTEACHERS

డెప్యుటేషన్ పై వేరొక పాఠశాలకు వెళ్లిన ఉపాధ్యాయులు ఫేషియల్ హాజరు నమోదు చేయు విధానం.

ఫేషియల్ హాజరు


డెప్యుటేషన్ పై వేరొక పాఠశాలకు వెళ్లిన ఉపాధ్యాయులు ఫేషియల్ హాజరు నమోదు చేయు విధానం.


ముందుగా యాప్ నందు వ్యక్తిగత లాగిన్ అవ్వాలి.


Leave Management పై క్లిక్ చేసి 3వ ఆప్షన్ అయిన Apply Special Duty ఆప్షన్ ఎంచుకోవాలి.


Deputation అను ఆప్షన్ ఎంచుకుని From - To తేదీలు నమోదు చేసి, ఎన్ని రోజులో ఆ తేదీలు ఎంటర్ చేయాలి.


Location Code అను ఆప్షన్ వద్ద Deputation కు వెళ్లిన పాఠశాల UDISE కోడ్ టైప్ చేసి, Verify ఆప్షన్ క్లిక్ చేయగానే సంబంధిత పాఠశాల పేరు Display అయినాక Apply ఆప్షన్ ఎంచుకోవాలి.


ఇప్పుడు Employee Attendance ఆప్షన్ ద్వారా ఫేషియల్ హాజరు నమోదు చేయవచ్చు.

apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page