💰💰💰 డిసెంబర్ నెల 2021 జీతాలు సమాచారం.
కసింకోట ఉపాధ్యాయ మిత్రులకు డిసెంబర్ నెల 2021 జీతాలు ఈరోజు మీ ఖాతాలో జమ అవుతాయి.

మీ Salary యొక్క Earning , Deductions and Net Amount లను సింగిల్ క్లిక్ లో PDF గా డౌన్లోడ్ చేసుకొండి . ఏ విధమైన OTP అవసరం లేదు . Password అవసరం లేదు . కేవలం మీ ట్రెజరీ ID లేదా CFMS ID , నెల , సంవత్సరం ఇచ్చి submit నొక్కండి. సింగిల్ క్లిక్ లో PDF ఫైల్ డౌన్లోడ్ చేసుకొండి.
గమనిక: డిసెంబర్ నెల 2021 జీతాలు ఇంకా అప్డేట్ కాలేదు.
⬇️