top of page
Writer's pictureAPTEACHERS

దీక్ష APP - రిజిస్ట్రేషన్ విధానం

Updated: Aug 23, 2021


దీక్ష APP :: రిజిస్ట్రేషన్


❖ అనుసరణ విధానం:


➠ దీక్ష APP నందలి ప్రొఫైల్ ఆప్షన్ ను తాకాలి.


➠ లాగిన్ ఆప్షన్ ను తాకాలి.


➠ రిజిస్టర్ హియర్ ఆప్షన్ ను తాకాలి.


తదుపరి..


☛ పుట్టిన సంవత్సరం::-

☛ పేరు::-

☛ మొబైల్ నెంబర్ ::-

☛ పాస్ వర్డ్ నమోదు::-

☛ పాస్వర్డ్ నిర్ధారణ::-

☛ నింబంధనల అంగీకారం(బాక్స్ నందు టిక్ మార్క్ పెట్టుట)::-

☛ రిజిస్టర్ ::-


❖ తదనంతరం రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు వచ్చిన OTP ని నమోదు చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది.


Click here to download దీక్ష APP ⬇️



USER MANUAL - DIKSHA APP REGISTRATION AND EDIT PROFILE⬇️



లాగిన్ ప్రాబ్లమ్స్ వచ్చినవారు ఈ దిగువ లింకు ద్వారా మీ డేటాను సమర్పించవలెను⬇️



285 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page