🟣 నూతన పేరెంట్ కమిటీ ఎన్నికల షెడ్యూలు.
❇️16-09-2021 పేరెంట్ కమిటీ సభ్యులు, ఛైర్మన్ మరియు వైస్ ఛైర్మన్ ఎన్నికలను నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ
❇️ప్రాథమిక / ప్రాథమికోన్నత తరగతుల /ఉన్నత పాఠశాలల నోటీస్ బోర్డులో పేరెంట్ కమిటీ సభ్యులకు ఎన్నికల నిర్వహణ కోసం ఓటర్ల జాబితాను ప్రదర్శించుట.
❇️20-09-2021
❇️ ఓటరు జాబితాలో అభ్యంతరాలను స్వీకరించడం మరియు ఏదైనా ఉంటే ఫిర్యాదులు పరిష్కరించడం.
తల్లిదండ్రులకు ఎన్నికలను నిర్వహించడానికి ఓటరు జాబితాను ఖరారు చేయడం మరియు ప్రాథమిక / ప్రాథమికోన్నత పాఠశాలల /ఉన్నత పాఠశాలల నోటీసు బోర్డులో దాని ప్రదర్శన.
❇️22-09-2021
❇️ పేరెంట్ కమిటీ సభ్యులు చైర్మన్ & వైస్ ఛైర్మన్ ఎన్నిక నిర్వహణ
పేరెంట్ కమిటీ సభ్యులు, ఛైర్మన్ మరియు వైస్ ఛైర్మన్ ప్రమాణ స్వీకారం
మొదటి పేరెంట్ కమిటీ సమావేశం నిర్వహించడం