top of page
Writer's pictureAPTEACHERS

నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్

💥నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్💥 ★ అన్ని యాజమాన్యాల గవర్నమెంట్/జిల్లా పరిషత్/మండల పరిషత్/మునిసిపల్/ఎయిడెడ్/రికాగ్నిస్డ్/ ప్రైవేట్ ఉన్నత మరియు ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయు లందరు విధిగా National children science Congress కొరకు online లో అప్లై చేసేందుకు అవకాశం. ★ One Project from one School తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేయాలి. ★ 15/10/2019 లోపు నమోదుకు అవకాశం. ★ NCSC రిజిస్ట్రేషన్ కు సంబంధిత సైట్ హొం పేజ్ నందు CS registration పై క్లిక్ చేయాలి. ★ సంబంధిత సమాచారం అడుగుతుంది. ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే రిజిస్ట్రేషన్ ఫామ్ ( ఫామ్ A ) జనరేట్ అవుతుంది. Print తీసుకోవాలి. ★ రిజిస్ట్రేషన్ ఫామ్ ( ఫామ్ A ) mail కి కూడ పంపబడుతుంది. ★ Team leader contact number ఒక ప్రాజెక్టు కు ఇచ్చినది మరోక ప్రాజెక్టుకు తీసుకోబడదు. ★ ఆండ్రాయిడ్ మొబైల్ తో కూడ రిజిస్ట్రేషన్ చేయవచ్చు. ★ రిజిస్ట్రేషన్ కొరకు... 👇🏻 http://login.ncsc-india.in/rcs#no-back

8 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page