నవోదయ,NMMS, NTSE పరీక్షలకు కావలసిన పత్రాలు
నవోదయ ఆన్లైన్ అప్లికేషన్ 2020-21
కావలసిన పత్రాలు
1. ఫోటో
2. అప్లికేషన్ ఫామ్
3. విద్యార్థి సంతకం.
4. తండ్రి సంతకం.
5. 3 నుండి 5 స్టడీ సర్టిఫికెట్.
6. ఫోన్ నంబర్.
Last date : 30 SEP 2019
Exam date : 11 JAN 2020
🔹🔹🔹🔹🔹🔹🔹🔹
NMMS పరీక్ష కు ఎpply చేసుకున్న విద్యార్థులు సమర్పించవలసిన పత్రాలు
1. ప్రధానోపాధ్యాయుల వారి లేఖ
2.Nominal Roll -2 Copies
3.Printed SBI Challan - 2 Copies
4. విద్యార్ధి యొక్క ఆధార్ కార్డు జిరాక్స్
5, 7వ తరగతి పరీక్ష యొక్క మార్కుల జాబితా
6. కుల ధృవీకరణ పత్రం.
7.ఆదాయ ధృవీకరణ పత్రం
⚡⚡⚡⚡⚡⚡⚡⚡
NTSE పరీక్ష కు apply చేసుకున్న విద్యార్థులు సమర్పించవలసిన పత్రాలు
1. ప్రధానోపాధ్యాయుల వారి లేఖ
2. CFMS Challan (APTC Form - 10) - 2 Copies
3. Nominal Roll -2 Copies
4. Student Individual application
5, విద్యార్ధి యొక్క ఆధార్ కార్డు జిరాక్స్
6. 9 వ తరగతి పరీక్ల యోక్క మార్కుల జాబితా
7. కుల ధృవీకరణ పత్రం
8. ఆదాయ ధృవీకరణ పత్రం
top of page
Search
bottom of page