top of page

పాఠశాల ఆయాల విధులు - టాయిలెట్ మెయిన్ టెనెన్స్ తాజా మార్గదర్శకాలు విడుదల.

పాఠశాలలో, కాలేజీలలో పనిచేస్తున్న ఆయాల విధులు - టాయిలెట్ మెయిన్ టెనెన్స్ ఫండ్ ఉపయోగించాల్సిన విధానం - తాజా మార్గదర్శకాలు విడుదల. _Memo No. ESE02-27021/45/2022-MDM Dated:27/04/2022_ ✓ ఆయాలు సెలవుల్లో కూడా రోజుకు ఒకసారి టాయిలెట్లను శుభ్రం చేయాలి. ✓ SOPలో కేటాయించిన విధులతో పాటు క్రింది విధులు కూడా నిర్వహించాలి.


(i) క్యాంపస్ క్లీనింగ్ (ii) వాటర్ ట్యాంక్‌ ల క్లీనింగ్ (iii) డ్రింకింగ్ వాటర్ సిస్టమ్స్ క్లీనింగ్

(iv) చెత్తను పారవేయడం



Recent Posts

See All

Comentarios


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page