top of page
Writer's pictureAPTEACHERS

పెన్షనర్ హెల్త్ కార్డు ఎలా తీసుకోవాలి ?

pensionears health card ఎలా తీసుకోవాలి


EMPLOYEES WORKING TIME' లో ఉన్న HEALTH CARD


RETIREMENT అయిన తర్వాత వన్ ఇయర్ వరకు పనిచేస్తుంది


ఆ తర్వాత అది క్యాన్సిల్ అవుతుంది.


తర్వాత మీరు ఈ హెచ్ ఎస్ ట్రస్ట్ కి మెయిల్ పెట్టాలి


నేను రిటైర్ అయిన తర్వాత పెన్షనర్ హెల్త్ కార్డు తీసుకోవాలనుకుంటున్నాను ఎంప్లాయ్ హెల్త్ కార్డు ని క్యాన్సిల్ చేయండి నా ఆధార్ ని లింకు తీసేయండి అని లెటర్ రాస్తూ ఆ లెటర్ తో పాటు మీ ఆధార్ మీ పిపిఓ తో మీ ప్రజెంట్ పెన్షన్ పేస్లిప్ ఈ లెటర్ మెయిల్ ద్వారా ట్రస్ట్ కు పంపాలి


తర్వాత వారు ఆ పాత హెల్త్ కార్డు క్యాన్సిల్ చేసి మీ ఆధార్ లింక్ ని తీసేస్తారు


మీకు మెసేజ్ పెడతారు అప్పుడు మీరు కొత్తగా పెన్షన్ హెల్త్ కార్డు కోసం అప్లై చేసుకోవాలి


మీ ఆధార్ మీ ppo కాగితం, మీ ఫోటో , మీ సతీమణి ఫోటో , ఆధార్ అప్లోడ్ చేసి కార్డు తీసుకోవాలి


పెన్షనర్ హెల్త్ కార్డు ఎలా తీసుకోవాలి వీడియో ⬇️

 


9 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page