💥పేరెంట్స్ కమిటీ చైర్మన్ మార్చుటకు ప్రొఫార్మా💥
💮ప్రభుత్వం విద్యాశాఖలో అన్ని ప్రాథమిక, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పేరెంట్స్ కమిటీ (PC) ఎలక్షన్లకు సంబంధించి పాఠశాలలో కొత్త గా ఎన్నుకోబడిన చైర్మన్ మరియు ప్రధానోపాధ్యాయులు పేరుతో BANK ACCOUNT మార్పు చేయడానికి రిక్వెస్ట్ లెటర్ ను అందుబాటులో ఉంచడం జరిగింది.
Click here to download👇
https://drive.google.com/file/d/1zxz8qWRYcjqxmnBPuq7WDwDlJNouT9E2/view?usp=drivesdk