top of page

ప్రైవేట్ పాఠశాలల్లో RTE అడ్మిషన్ ల సంధర్భంగా 1 వ తరగతి లో అడ్మిషన్ కొరకు పుట్టిన తేదీ పై వివరణ జారీ.


Date of Birth Clarification for 1st Class Admissions for the academic year 2023-24 in private schools issued by CSE.


ప్రైవేట్ పాఠశాలల్లో RTE అడ్మిషన్ ల సంధర్భంగా 1 వ తరగతి లో అడ్మిషన్ కొరకు పుట్టిన తేదీ పై వివరణ జారీ చేసిన విద్యా శాఖ కమిషనర్.


IB/ICSE/CBSE సిలబస్ పాఠశాలల అడ్మిషన్ కొరకు 1.4.2023 నాటికి 5 సం పూర్తి అయ్యి ఉండాలి.


స్టేట్ సిలబస్ పాఠశాలల్లో అడ్మిషన్ కొరకు 01.06.2023 నాటికి 5 సం పూర్తి అయ్యి ఉండాలి.


11 views

댓글


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page