top of page
Writer's pictureAPTEACHERS

    ప్రభుత్వ ఉద్యోగులకు  మాస్టర్ హెల్త్ చెకప్

🌷మాస్టర్ హెల్త్ చెకప్ 🌷GO. RT. No.492. Dt.27/09/2018 🌷మాస్టర్ హెల్త్ చెకప్ ఉద్యోగి/ఫించనర్ వారి జీవిత భాగస్వామికి జీవితంలో ఒకసారి చేయించుకొనవచ్చును. 🌷దీనికి అయ్యే ఖర్చు ఉద్యోగి/ప్రభుత్వం సమానంగా భరించాలి. 🌷దీనిలో ప్రాథమికమైన టెస్టులు చేస్తారు. 🌷NTR వైద్య సేవా ట్రస్ట్ నెట్ వర్క్ ఆసుపత్రులలో చేయించుకోవాలి. 🌷సదరు ఆసుపత్రిలో స్పెషలిస్ట్ కన్సల్టెంట్ డాక్టర్ తదుపరి టెస్టులకు రిఫర్ చేసినచో ఏదైనా గుర్తింపు పొందిన ఆసుపత్రిలో చేయించుకొనవచ్చును. 🌷దీని ఖర్చును CGHS ప్యాకేజి రేట్లకు అనుగుణంగా EHS బడ్జెట్ నుండి చెల్లిస్తారు. ఉద్యోగి ఏమీ చెల్లించనక్కరలేదు. 🌷40సం. పైబడిన ఉద్యోగులు వార్షిక హెల్త్ చెకప్ చేయించుకొనవచ్చును. 🌷మాస్టర్ హెల్త్ చెకప్ ను మొదటి వార్షిక చెకప్ పరిగణిస్తారు. 🌷12నెలల విరామం తరువాత మరల వార్షిక చెకప్ చేయించుకొనవచ్చును. 🌷ఉద్యోగుల టెస్టుల వివరాలను డిజిటలైజ్ చేసి ఒక డిజిటల్ లాకర్ నందు భద్రపరుస్తారు.

13 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page