top of page
Writer's pictureAPTEACHERS

ప్రభుత్వ పాఠశాలలో ఉండవలసిన ముఖ్యమైన రికార్డులు.

Updated: Aug 24, 2021

ప్రభుత్వ పాఠశాలలో ఉండవలసిన ముఖ్యమైన రికార్డులు...

పాఠశాలల్లో నిర్వహించాల్సిన ముఖ్యమైన రికార్డులు

1.విద్యార్థుల ప్రవేశం, తొలగింపు రిజిస్టర్.

2,జనాభా రిజిస్టర్.

3.తనిఖీ రిజిస్టర్.

4.సాధారణ సెలవు రిజిస్టరు.

5. బడి లో చేరని పిల్లల వివరాల రిజిస్టర్.

6.విద్యార్థుల ప్రగతి రిజిస్టర్.

7.విద్యార్థుల హాజరు రిజిస్టర్.

8. ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్.

9.ప్రభుత్వ స్టాఫ్ రిజిస్టర్.

10.ప్రభుత్వేతర స్టాఫ్ రిజిస్టర్.

11. సందర్శకుల రిజిస్టర్.

12.ఎస్ఎస్ఏకు సంబంధించిన క్యాష్ బుక్.

13.మధ్యాహ్న భోజనానికి సంబంధించిన రిజిస్టర్

14.ఆదాయ, వ్యయ రిజిస్టర్ (క్యాష్ బుక్).

15.టీసీ రిజిస్టర్.

16.ఎల్ ఈ పీ నెలవారీ నివేదిక రిజిస్టర్.

17. అకడమిక్ గైడెన్స్ రిజిస్టర్.

18.ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణ రిజిస్టర్.

19.ఇన్ స్పెక్షన్ రిజిస్టర్.

20. విద్యార్థుల ప్రార్థన రిజిస్టర్.

21,బడి బయట ఉన్న పిల్లల రిజిస్టర్.

22.తరచూ గైర్హాజరు అయ్యే పిల్లల వివరాల రిజిస్టర్.

23.గ్రంథాలయ పుస్తకాల పంపిణీ రిజిస్టర్.

24.ఎస్ఎంసీ మినిట్స్ రిజిస్టర్.

25. రేడియో కార్యక్రమాలు మినిట్స్ రిజిస్టర్.

26. బాలల సంఘాల మినిట్స్ రిజిస్టర్.

27. గోడపత్రిక రిజిస్టర్.

28. పోస్ట్ బాక్స్...

31 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page