top of page
Writer's pictureAPTEACHERS

బ్రిడ్జి కోర్సు పై వీడియో కాన్ఫరెన్స్ ముఖ్యాంశాలు :(11-03-2020).

💥 బ్రిడ్జి కోర్సు పై వీడియో కాన్ఫరెన్స్ ముఖ్యాంశాలు :(11-03-2020). 👉 బేస్ లైన్ 16 వ తారీఖున జరుగును. 👉 పరీక్ష మొత్తం 50 మార్కులకు తెలుగు 15మా , గణితం 15మా , ఇంగ్లీషు 20మా. 👉 మొత్తం విద్యార్థులను రెండు గ్రూపులుగా చేయాలి లెవెల్ 1 & లెవెల్ 2. 👉 CSE వారు విద్యార్థులకు సంబంధించి వెయ్యి వీడియోలు సిద్ధంగా ఉన్నాయి అని తెలియపరిచారు. 👉 పిల్లలకు అభిరుచిని కలిగించే కార్యక్రమమే ఈ వారధి కార్యక్రమం. 👉 సింగిల్ టీచర్ ఉన్న చోట కూడా కొనసాగించాలి. 👉 ఒకటి రెండు తరగతులకు EVS లేదు. 👉 30% సిలబస్ ను తగ్గించారు. 👉 విద్యార్థులకు నోట్ బుక్ లతో అవసరం లేదు. 👉 విద్యార్థులకు వర్క్ బుక్ ఇస్తారు టీచర్స్ హ్యాండ్ బుక్ కూడా ఉంది. 👉 30 రోజుల కార్యక్రమంలో 14 టీములు పనిచేస్తాయి 👉 known to unknown పద్ధతిలో జరపాలి. 👉 బేస్ లైన్ లో సున్నా వచ్చిన ఉపాధ్యాయులకు ఎటువంటి ఇబ్బంది లేదు. 👉 మార్కుల ప్రాతిపదికగా అనేది లేదు వారు ఖచ్చితంగా నేర్చుకోవాలి. 👉 విద్యార్థులు ఒత్తిడి లేకుండా నేర్చుకోవాలి బేస్ లైన్ టెస్ట్ అనగా వారు ఏ లెవెల్లో ఉన్నారు అని తెలుసుకొనుటకు మాత్రమే. 👉 30 రోజుల తర్వాత ఎంత మార్పు వచ్చిందో చూడాలి. 👉 22 ఏప్రిల్ నెల endline ఎగ్జామ్ జరుగుతుంది. 👉 23 ఏప్రిల్ 2020న PMC మీటింగ్ ఏర్పాటు చేసి విద్యార్థుల ప్రగతిని తెలియజేయాలి. 👉 షెడ్యూల్ ప్రకారం టైమ్ టేబుల్ ప్రకారం జరగాలి.

apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page