బాలిక సమృద్ధి యోజన వివరాలు అప్లికేషన్ ప్రొసీజర్
ఈపథకంప్రభుత్వం1997సంవత్సరంలో ప్రారంభించింది ఈ పథకం ముఖ్య ఉద్దేశం బాలికల సంక్షేమం కోసం ఈ పథకాన్ని రూపొందించింది బాలికల నమోదు శాతం పెంచడానికి మరియు నిలుపుదల పెంచడానికి ఈ పథకం రూపొందించారు బాలిక పుట్టిన వెంటనే 500 రూపాయలు చెల్లిస్తారు అలాగే ప్రతి సంవత్సరం ప్రభుత్వం వారికి స్కాలర్షిప్ కూడా మంజూరు చేస్తుంది.
తరగతుల వారి స్కాలర్షిప్ వివరాలు:
1-3 తరగతుల వరకు సంవత్సరానికి 300
నాలుగు తరగతి లో 500 సంవత్సరానికి చెల్లిస్తారు
ఐదో తరగతిలో 600 సంవత్సరానికి చెల్లిస్తారు
ఆరో తరగతి నుండి 7 వ తరగతి వరకు 700 సంవత్సరానికి చెల్లిస్తారు
ఎనిమిదో తరగతి లో 800 సంవత్సరానికి చెల్లిస్తారు
తొమ్మిదో తరగతి నుండి పదవ తరగతి వరకు 1000 సంవత్సరానికి చెల్లిస్తారు.
దరఖాస్తులు ఎక్కడ అందుబాటులో ఉన్నాయి?
గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో కేంద్రాల వద్ద అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వారి వద్ద దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి
అవసరమైన పత్రాలు:
పుట్టిన దృవీకరణ పత్రం రేషన్ కార్డ్
బాలికకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత వడ్డీతో సహా కలిపి చెల్లిస్తారు.
Application for Urban Areas click here to download👇🏻
https://drive.google.com/file/d/1QecD6_zAYd7jIbXkilPRbVPOdyM1p_1-/view?usp=drivesdk
Application Form for Rural Areas click here to download👇🏻
https://drive.google.com/file/d/1QhsDACA3C2SSFciYlpFVr5fYNwMZZxGA/view?usp=drivesdk