top of page
Writer's pictureAPTEACHERS

సృజన - శనివారం సందడి 1 నుంచి 5 వ తరగతి వరకు(NO SCHOOL BAG DAY).

సృజన - శనివారం సందడి

(NO SCHOOL BAG DAY )

👨‍👨‍👧‍👦ఒకటి మరియు రెండు తరగతుల విద్యార్థులకు సంబంధించి చేయాల్సిన కార్యక్రమాలు సెషన్ వారీగా ఇలా ఉన్నాయి.


_💦మొదటి సెషన్ :_

_💦అంశం : పాడుకుందాం !_

_💦నిర్వహణ :_

_🙋‍♀️అభినయ గేయాలు_

_➡️దేశభక్తి గేయాలు_

_➡️జానపద గేయాలు_

_➡️పద్యాలు/శ్లోకాలు..._


_💦రెండవ సెషన్ :_

_💦మాట్లాడుకుందాం_

_💦నిర్వచదవడం

_➡️కథలు చదవడం/చెప్పడం_

_➡️అనుభవాలు పంచుకోవడం_

_➡️పొదుపు కథలు_

_➡️పజిల్స్/సరదా ఆటలు_

_➡️ఇతరములు.._


_💦మూడవ సెషన్_

_💦అంశం : నటిద్దాం !_

_💦నిర్వహణ_

_➡️నాటికలు/మైమ్ లు_

_➡️ ఏక పాత్రాభినయం_

_➡️స్క్రిప్టులు/నృత్యం_

_➡️అభినయ గేయాలు_


_💦నాల్గవ సెషన్_

_💦అంశం - సృజన_

_💦నిర్వహణ :_

_➡️బొమ్మలు గీయడం_

_➡️రంగులు వేయడం_

_➡️బంకమట్టి కెనాక్స్ ఉపయోగించి బొమ్మలు,నమూనాలు,మాస్కులు చేయడం,అలంకరణ వస్తువుల తయారీ, ఒరిగామి..మొదలైన కార్యక్రమాలు..




💦 సృజన - శనివారం సందడి

(NO SCHOOL BAG DAY)

------

_👨‍👨‍👧‍👦 మూడు నుండి ఐదు తరగతుల విద్యార్థులకు సంబంధించి చేయాల్సిన కార్యక్రమాలు సెషన్ల వారీగా ఇలా ఉన్నాయి._


_💦మొదటి సెషన్ :_

_💦అంశం : సృజన_

_💦నిర్వహణ :_

_➡️బొమ్మలు గీయడం మరియు రంగులు వేయడం_

_➡️బంకమట్టి, కెనాక్స్ ఉపయోగించి బొమ్మలు,నమూనాలు తయారు చేయడం, మాస్కుల తయారీ,అలంకరణ వస్తువుల తయారీ...ఒరిగామి._


_💦రెండవ సెషన్_

_💦అంశం : తోటకు పోదాం - పరిశుభ్రత చేద్దాం !_

_💦నిర్వహణ_

_➡️పాఠశాలలో సాగు చేస్తున్న *బడి తోటలో* పాదులు చేయడం..కలుపు మొక్కలు తీయడం..పందిరి వేయడం..ఎరువులు వేయడం..పాఠశాల ఆవరణ/గదులను శుభ్రం చేయడం._


_💦మూడవ సెషన్_

_📖అంశం : చదువుకుందాం!_

_📚పాఠశాల గ్రంథాలయాల్లో వచ్చిన పుస్తకాలను ఎంపిక చేసుకొని చదవడం..చర్చించడం..కథలు చదవడం..చెప్పడం..రాయడం చేయాలి._


_💦నాల్గవ సెషన్_

_💦విందాం - విందాం!(👂)_

_💦నిర్వహణ :_

_➡️ప్రాథమిక ఆరోగ్య కార్యకర్త,పంచాయతీ అధికారి,పోస్టాఫీసు, వ్యవసాయదారుడు.. మొ||వారిని బడికి ఆహ్వానించి పిల్లలతో మాట్లాడించాలి._

నో స్కూల్ బ్యాగ్ డే

🥳🥳🥳

*No Bag Day:*

*Plan of Action*

1.Language time (90min)

2.Theatre time (90min)

3.Creative time (90min)

4.Play time (90min)

*మొదటి శనివారం (4-2-2023) No-Bag Day సoధర్భంగా చేయవలిసిన కార్యక్రమం - కృత్యాలు*

===========@===========

*No-Bag day activities @primary 👇*

*Language time of No- Bag -Day activities*👇- 90 mints

========================

*Role play* 👇

*Phonetics rhyme*

*Riddles*

*riddles👆🏽*

who am.. I? -1👇

who am.. I? -2👇

*Classroom phrases*

*Speaking skills*

*సృజన - సందడి* 👇

✨️✨️✨️✨️✨️✨️✨️✨️✨️

Recent Posts

See All

సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ని ఎంపిక చేయమని ఆదేశాలు Rc.No.153/A&I/2020, Dated:08-07-2020

జిల్లా స్థాయిలోనూ మరియు రాష్ట్ర స్థాయిలోనూ ఒక్కో సబ్జెక్ట్ కి పది మంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ని ఎంపిక చేయమని ఆదేశాలు. Formation of...

apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page