డి.యస్.సి-2018 ద్వార ఉపాధ్యాయులుగా సెలక్ట్ అయిన వారు అందరూ ట్రెజరీ ఐడిని పొందాలి.
మీరు బయోమెట్రిక్ హాజరు వేయడానికి ముందుగా ట్రెజరీ ఐడి పొందాలి.
1. మీ యొక్క DDO (MEO/HM)వారి ద్వారా ట్రెజరీ ఐడి కొరకు జిల్లా ఖజానా శాఖాధికారి వారి కార్యాలయంలో అప్లికేషన్ సమర్పించాలి.
2. ట్రెజరీ ఐడి వచ్చిన తరువాత TIS లో మీ యొక్క వివరాలు నమోదు చేసుకోవాలి.
3. TIS లో మీ యొక్క వివరాలు నమోదు చేసిన 24గంటల తరువాత మీ పాఠశాలలో eHazar వేయగలుగుతారు.
కావున ముందుగా మీ యొక్క DDO వారిని సంప్రదించండి.
Click here to download PRAN application⬇️
https://drive.google.com/file/d/1734rpSHNdOD7Sxs6o_csutqhraWW8Oct/view?usp=drivesdk