top of page

బయోమెట్రిక్ లేదా ఐరిష్ టాబ్ లోగాని అటెండెన్స్ వేసేటప్పుడు 527 invalid meta tag అని వస్తే ఏం చేయాలి?.

Updated: Aug 23, 2021

మీ బయోమెట్రిక్ లేదా ఐరిష్ టాబ్ లోగాని అటెండెన్స్ వేసేటప్పుడు 527 invalid meta tag అన్ని వచ్చిన యెడల మీరు తప్పనిసరిగా చేయవలినవి.


1 మీ device లో మొబైల్ డేటా నీ ఆన్ లో ఉందా లేక ఆఫ్ లో ఉందా సరి చూసుకోండి. ఒక వేళ మీ డేటా సపోర్ట్ చేయకపోతే వైఫై ద్వారా లాగిన్ అవ్వండి 527 invalid meta tag వస్తే సెట్టింగ్స్ లో

1 👉Application

2 👉Application Manager

👉SE ehazar clear cache and clear data చేయాలి. తరువత

👉All

👉Hangouts 👇

👉 Clear Cache

👉Clear Data

👉Force Stop చేయాలి.

👉India Identity Client 👇

👉Clear Cache

👉Clear Data

👉Force Stop చేయాలి.

👉Intellegence Services 👇

👉Clear Cache

👉Clear Data

👉Force Stop చేయాలి.

👉Interaction Control 👇

👉Clear Cache

👉Clear Data

👉Force Stop చేయాలి.

ఈ విధంగా చేసిన తరువాత మీ device restart చేసి ఐదు నిమిషలయ్యాక లాగిన్ అవండి .

11 views

Comments


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page