top of page
Writer's pictureAPTEACHERS

మధ్యాహ్న భోజన పధకం లో భాగంగా ప్రతి నెలకు సంబంధించి బియ్యము , గుడ్లు మరియు చెక్కి CB ఎంట్రీ నమోదు ఎలా?.

ప్రతి నెలకు సంబంధించి బియ్యము , గుడ్లు మరియు చెక్కి సిబి ఎంట్రీ నమోదు చేయటం.


మధ్యాహ్న భోజన పధకం లో భాగంగా ప్రతి నెలకు సంబంధించి బియ్యము , గుడ్లు మరియు చెక్కి సిబి ఎంట్రీ నమోదు చేయడానికి ఆప్షన్ ఎనేబుల్ అయిన తరువాత, అందరు ప్రధానోపాధ్యాయులు CB డీటెయిల్స్ 14 వ తేదీ సాయంత్రం లోగా తప్పనిసరిగా నమోదు చేసుకోగలరు. (నమోదు చేయటానికి ఈ ఆప్షను ప్రతి నెల 10 వ తేదీన ఎనేబుల్ అవుతుంది.) లేనియెడల తర్వాత నెలకు బియ్యం, గుడ్లు మరియు చిక్కిలు విడుదల కాబడవు గమనించగలరు.


నమోదు చేయటం కొరకు⬇️


IMMS APP HM LOGIN

⬇️

JAGANANNA GORUMUDDA

⬇️

HM SERVICES

⬇️

FOR RICE INDENT CLICK ON MONTHLY RICE INDENT

⬇️

FOR EGG CLICK ON EGG INDENT CONFIRMATION

⬇️

FOR CHEKKI CLICK ON CHEKKI INDENT CONFIRMATION


✅ గమనిక: CB నమోదు చేసేటప్పుడు ఆ నెల ఆఖరు తేదీ నాటికి ఉండబోయే బియ్యం వివరాలు అంచనా వేసి ఎంటర్ చేయాలి.

24 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page