top of page

మన పాఠశాలలోని IFP ప్యానెల్స్,స్మార్ట్ టీవీ,రూటర్స్ SIM కార్డు లకు సంబంధించిన డిజిటల్ ఈక్వయిప్మెంట్ ను ఇన్ఫ్రా TAGGING చేసే విధానం.

మన పాఠశాలలోని IFP ప్యానెల్స్,స్మార్ట్ టీవీ,రూటర్స్ SIM కార్డు లకు సంబంధించిన డిజిటల్ ఈక్వయిప్మెంట్ ను ఇన్ఫ్రా TAGGING చేసే విధానం:

ree

STEP -1. ముందుగా స్కూల్ అటెండన్స్ APP నందు HM లాగిన్ తో లాగిన్ అవ్వాలి.


STEP-2. ఇన్ఫ్రా tagging అనే ఐకాన్ కనిపిస్తుంది.


Step-3. ఇన్ఫ్రా tagging ఐకాన్ ఓపెన్ అయ్యి 4రకాల సమాచారం అడుగుతుంది

1. IFP ప్యానెల్

2. SMART టీవీ

3. రూటర్

4. SIM CARD


STEP -4.ముందుగా IFP ని సెలెక్ట్ చేసుకుంటే మన పాఠశాల కు ఎన్ని మంజూరు అయ్యాయో అన్ని పైన కనిపిస్తాయి.

దిగువున - + ఉంటాయి అందులో మంజూరు కు సరిపడా ఇస్తే పైన చూపిన సంఖ్య వేయండి లేదా తగ్గిన పెరిగిన సరి చేసి కరెక్ట్ గా రిసీవ్ చేసుకున్న number వేసి సబ్మిట్ చేయండి. Done అని వస్తుంది.


Step -5 ప్యానెల్స్ డీటెయిల్స్ అడుగుతుంది

క్లాస్ వారీగా ప్యానెల్ ఇన్స్టాల్ చేసిన దాని ప్రకారం సీరియల్ నెంబర్ enter చేయండి.

ప్యానెల్ నంబర్స్ 14 ఉన్నాయి కావున చివరి లో ఆల్ఫాబే్టీకల్స్ (A-Z)anyone ఎంటర్ చేయవలెను

అలా ప్రతి క్లాస్ లో ఇన్స్టాల్ చేసిన ప్యానెల్స్ నంబర్స్ enter చేసి సబ్మిట్ చేయవలెను


ప్యానెల్ నంబర్స్ ఉండు చోటు

1. ప్యానెల్ వెనుక S/N అనే NUMBER

2. ప్యానెల్ SUPPLY చేసిన అట్ట BOX మీద

3. ప్యానెల్ లో STTINGS ఆప్షన్ లోకి వెళ్లి ABOUT PANNEL ని SEARCH చేస్తే అక్కడ కూడా ఉంటుంది.


STEP -6 ప్యానెల్ SUPPLY కాకపోతే ZERO ENTER చేసి సబ్మిట్ చేయండి.


Step -7 స్మార్ట్ టీవీ కూడా అలానే వస్తే నెంబర్ వేయండి లేదంటే ZERO ఎంటర్చేసి సబ్మిట్ చేయండి.


Step-8 మీకు supply చేసిన రూటర్ నెంబర్ ఏ క్లాస్ లో ఫిట్ చేసారో enter చేసి సబ్మిట్ చేయండి రాకపోతే zero.


Step -9 చివరిలో sim card వస్తే నెంబర్ వేసి ఎంటర్ చేయండి లేకపోతే జీరో.


Note : ప్యానెల్ తో పాటు పవర్ కేబుల్, touch కేబుల్ స్టైలిష్, WALLMART, BOLTS,ప్యానెల్ వస్తాయి.

ఆండ్రాయిడ్ box తో పాటు HDM1 కేబుల్, రిమోట్, AA బ్యాటరీస్ పవర్ కేబుల్ వస్తాయి బ్యాటరీస్ రాకపోతే జీరో


 
 

Recent Posts

See All
పదవి విరమణ చేసిన ఉద్యోగులు

*2024 జనవరి తదుపరి పదవి విరమణ చేసిన ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు హెల్త్ కార్డు ఎలా పొందాలి తెలుసుకుందాం.* *2024 జనవరి నుంచి ఉద్యోగులు...

 
 
ఒకటి నుంచి 10వ తరగతి వరకు అన్ని తరగతుల పాఠ్య పుస్తకాలు (2024-25).

ఒకటి నుంచి 10వ తరగతి వరకు అన్ని తరగతుల పాఠ్య పుస్తకాలు (2024-25) ఒకటి నుంచి 10వ తరగతి వరకు రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసే పాఠ్యపుస్తకాలన్నీ...

 
 
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page