top of page

వర్క్ అడ్జస్ట్మెంట్ లో ఇతర పాఠశాలకు వెళ్ళువారు తమ attendance నమోదు చేసే విధానం

Writer's picture: APTEACHERSAPTEACHERS

Updated: Jan 26, 2023

వర్క్ అడ్జస్ట్మెంట్ లో ఇతర పాఠశాలకు వెళ్ళువారు తమ attendance నమోదు చేసే విధానం


School attendance app open చెయ్యాలి.


Leave management click చెయ్యాలి


Apply special duty click చెయ్యాలి.


Special duty request లో deputation click చెయ్యాలి.


డేట్స్ ఈరోజు నుండి నెలాఖరు వరకు వేసుకోవాలి.


Location code సెలెక్ట్ చేసుకుని కొత్త స్కూల్ u dise కోడ్ enter చెయ్యాలి.


ఈ విధంగా ప్రతి నెల మొదటి తేదీ నుండి నెలాఖరు వరకు apply చేసుకోవాలి.


ఉదయం 9 లోగా చేసుకోవాలి.

 

 

11 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page