top of page
Writer's pictureAPTEACHERS

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సిబ్బందికి రెన్యూమరేషన్ ఖరారు. 

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సిబ్బందికి రెన్యూమరేషన్ ఖరారు

The State Election Commission announced on Friday that it is finalizing the renegotiation of the functions of the local bodies for the purpose of conducting the elections.


స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా విధులు నిర్వహించే సిబ్బందికి రెన్యూమరేషన్ ఖరారు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం ప్రకటించింది .

ఇందులో భాగంగా

ప్రిసైడింగ్ ఆఫీసర్‌కు రూ . 2050

పోలింగ్ ఆఫీసర్ 1కు రూ . 1550

పోలింగ్ ఆఫీసర్ 2 , 3లకు రూ . 1300

వెబ్ క్యాస్టింగ్ పోలింగ్ ఆఫీసర్‌కు 1550

వాలంటీర్లకు రూ . 300

సూక్ష్మ పరిశీలకులకు రూ . 1500

34 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page