top of page
Writer's pictureAPTEACHERS

సందేహం--సమాధానం

Updated: Aug 24, 2021

సందేహం--సమాధానం

❓ప్రశ్న❓:

కొత్త గా ఉద్యోగం లో చేరిన వారికి APGLI ఎప్పటి నుంచి కట్ చెయ్యాలి??

🌹జవాబు:🌹 జీఓ.199, ఆర్థిక శాఖ, తేదీ:30.7.2013 ప్రకారం మొదటి నెల వేతనం నుంచే APGLI మినహాయించాలి. ❓ప్రశ్న❓: సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం కోరితే ఎన్ని రోజుల లోపు సమాధానం ఇవ్వాలి??

🌹జవాబు:🌹 30 రోజుల లోపు సమాధానం ఇవ్వాలి. ❓ప్రశ్న❓: SR లో సర్వీస్ వెరిఫికేషన్ ఎప్పుడు ఎంటర్ చెయ్యాలి??

🌹జవాబు:🌹 మెమో.8388 తేదీ:20.1.12 ప్రకారం ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో సర్వీస్ వెరిఫికేషన్ ఎంటర్ చెయ్యాలి. ❓ప్రశ్న❓: నేను B.Sc, M.Ed చేశాను. 1995 లో SGT గా చేరాను. ఐతే నాకు M.Ed కి అదనపు ఇంక్రిమెంట్ ఇవ్వటం లేదు. ఎందువల్ల??

🌹జవాబు:🌹 మెమో.5399, తేదీ:23.11.2000 ప్రకారం పీజీ అర్హత ఉంటేనే M.ed కి ఆదనపు ఇంక్రిమెంట్ ఇవ్వ బడుతుంది. ❓ప్రశ్న❓: నాకు మొదటి సారి బాబు. తర్వాత కవల పిల్లలు పుట్టారు. ఐటీ కి ముగ్గురు పిల్లల ట్యూషన్ ఫీజు పెట్టుకోవచ్చా??

🌹జవాబు: 🌹 ఐటీ కి ఇద్దరు పిల్లల ట్యూషన్ ఫీజు మాత్రమే సేవింగ్స్ కి పరిగణించ బడుతుంది.

Recent Posts

See All

సర్వీసు రిజిష్టరు పోయిన/జాడ తెలియని సందర్భాలలో పునర్నిమాణం ఎలా చేయాలి?

సర్వీసు రిజిష్టరు పోయిన/జాడ తెలియని సందర్భాలలో పునర్నిమాణం ఎలా చేయాలి? ★ సర్వీసు రిజిష్టరు ఉద్యోగికి ఆయువు పట్టులాంటిది. దానిలో నమోదు...

స్థానిక సెలవు APpeaLS లో -వివరణ

స్థానిక సెలవు APpeaLS లో -వివరణ స్థానిక సెలవు(LH) స్థానిక అవసరముల దృష్ట్యా విద్యా సంవత్సరములో (జూన్ నుండి-ఏప్రిల్ వరకు) మూడు రోజులు...

apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page