top of page

సందేహం--సమాధానం.

Updated: Dec 15, 2019

సందేహం--సమాధానం

ప్రశ్న:?

నేను B. ed లో 3rd methodology గా maths చేశాను. నాకు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి ఇస్తారా?

జవాబు:

మెమో.434204/2016 ప్రకారం సింగిల్ సబ్జెక్టులు & 3rd methodology లు పదోన్నతి కి పనికిరావు.

ప్రశ్న:?

పిల్లలను దండించటం నేరమా?

జవాబు:

జీఓ.16 ; తేదీ:18.2.2002 ప్రకారం స్కూళ్ళు లో పిల్లలను దండించటం పూర్తి గా నిషేదించటమైనది.

ప్రశ్న:?

నేను ఫిబ్రవరిలో ELs క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నాను.నాకు 28 రోజులకే డబ్బులు ఇస్తారా?

జవాబు:

జీఓ.306 ; ఆర్ధిక ; 8.11.74 ప్రకారం నెలలో ఎన్ని రోజులు(28,29,30,31) ఉన్నను డబ్బులు 30 రోజులకి లెక్కగట్టి ఇస్తారు.

ప్రశ్న:?

నాకు 20 ఇయర్స్ సర్వీసు నిండినది.నేను వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకొనుచున్నాను.ఐతే నేను మధ్యలో 3 ఇయర్స్ జీత నష్టపు సెలవు పెట్టాను.ఇపుడు నాకు అర్హత ఉందా? లేదా?

జవాబు:

అర్హత లేదు.20 ఇయర్స్ నెట్ సర్వీస్ పూర్తి చేసి ఉండాలి.

ప్రశ్న:?

నేను సంక్రాంతి సెలవులు అనంతరం సెలవు పెట్టాలని అనుకొనుచున్నాను.సెలవు పెట్టవచ్చా?

జవాబు:

సంక్రాంతి సెలవులు 10 రోజులు ఇచ్చారు.మీరు 1 రోజు సెలవు పెడితే మొత్తం సెలవులు 11 రోజులు అవుతాయి.కాబట్టి CL ఇవ్వటం కుదరదు.మీరు గనక సెలవు పెడితే మొత్తం సెలవులకు eligible leave పెట్టుకోవలసి ఉంటుంది.


Click here to download సందేహం--సమాధానం⬇️


https://drive.google.com/folderview?id=1tMxC8exd3WLzYFkBWGAXY9S1EgM_mkgT

Recent Posts

See All

సర్వీసు రిజిష్టరు పోయిన/జాడ తెలియని సందర్భాలలో పునర్నిమాణం ఎలా చేయాలి?

సర్వీసు రిజిష్టరు పోయిన/జాడ తెలియని సందర్భాలలో పునర్నిమాణం ఎలా చేయాలి? ★ సర్వీసు రిజిష్టరు ఉద్యోగికి ఆయువు పట్టులాంటిది. దానిలో నమోదు...

స్థానిక సెలవు APpeaLS లో -వివరణ

స్థానిక సెలవు APpeaLS లో -వివరణ స్థానిక సెలవు(LH) స్థానిక అవసరముల దృష్ట్యా విద్యా సంవత్సరములో (జూన్ నుండి-ఏప్రిల్ వరకు) మూడు రోజులు...

Kommentare


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page