top of page

సెప్టెంబర్ నెలలో 2021 పాఠశాలల్లో తప్పని సరిగా నిర్వహించాల్సిన కార్యక్రమాలు.

సెప్టెంబర్ నెలలో పాఠశాలల్లో తప్పని సరిగా నిర్వహించాల్సిన కార్యక్రమాలు.

⭕తల్లిదండ్రుల కమిటీ సమావేశం-మొదటి గురువారం. 02-09-2021. ⭕"వి లవ్ రీడింగ్" * కార్యక్రమం-ప్రతి రోజు ఒక పీరియడ్. ⭕ భద్రతా ప్రతిజ్ఞ-ప్రతి బుధవారం. 01-09-2021 08-09-2021 15-09-2021 22-09-2021 29-09-2021 ⭕విద్యార్థుల చేత దీక్షాలోని పాఠ్యాంశాల వినియోగం-ప్రతి గురువారం. 02-09-2021 09-09-2021 16-09-2021 23-09-2021 30-09-2021 ⭕యువత మరియు పర్యావరణ క్లబ్ కార్యక్రమాలు-ప్రతి 3వ శుక్రవారం. 17-09-2021 ⭕సైన్స్ మరియు గణిత క్లబ్RAA) ప్రతి 4వ శుక్రవారం. 24-09-2021 ⭕నో బ్యాగ్ డే-ప్రతి 1వ మరియు 3వ శనివారం. 04-09-2021 18-09-2021 1వ త్రైమాసిక పాఠశాల పత్రిక. కథ,పద్యం,చదవడం,కథ చెప్పడం,డ్రాయింగ్ పోటీలు. గృహ ఆధారిత విద్య(CWSN). కళా ఉత్సవ్. రంగోత్సవ్ ⭕స్కూల్ కాంప్లెక్స్ లు 👁️‍🗨️ఉపాధ్యాయుల స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు. ప్రతి 1వ లేదా 4వ శనివారం. 04-09-2021 25-09-2021 👁️‍🗨️భాషోపాధ్యాయుల స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు-ప్రతి 3వ లేదా 4వ శనివారం. 18-09-2021 25-09-2021 👁️‍🗨️ప్రాథమిక స్థాయి పాఠశాల ఉపాధ్యాయుల కాంప్లెక్స్ సమావేశాలు- ప్రతి 3వ లేదా 4వ శనివారం. 18-09-2021 25-09-2021

9 views

Comments


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page