top of page
Writer's pictureAPTEACHERS

హెల్త్ కార్డ్స్ నందు ఉద్యోగుల వారి DDO వివరాలు ఎలా మార్చుకోవాలి

హెల్త్ కార్డ్స్ నందు ఉద్యోగుల వారి DDO వివరాలు ఎలా మార్చుకోవాలి

Employees Health Cards: How to Change DDO Detailis

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రము లో ఉన్న ఉద్యోగులకు మరియు పెన్షన్ పొందేవారికి హెల్త్ కార్డ్స్ మంజూరు చేసినది మంజూరు చేసిన తర్వాత చాల మంది ఉద్యోగులు బదిలీలలో వివిధ పాటశాలలు మారినారు కానీ వారి హెల్త్ కార్డ్స్ నందు వారి పాత DDO వివరాలే ఉన్నవి ఇలా ఉండడం వల్ల కొత్త గా ఉద్యోగి వారి తల్లిదండ్రులు, లేదా వారి పిల్లలకు నూతనంగా హెల్త్ కార్డు అప్లై చేసిన తరవాత DDO సమ్మతి (Approvel) తెలియచేయాలి కావున అప్పుడు ఇబ్బంది ఎదురుకొనుచున్నారు అలంటి ఇబ్బందులు లేకుండా హెల్త్ కార్డ్స్ నందు వారి DDO వివరాలు ఎలా మార్చుకోవాలో ఈ క్రింద వివరించబడినది :

Steps to Change DDO Detailis:

1.హెల్త్ కార్డు వెబ్సైటు http://www.ehs.ap.gov.in లోకి ఉద్యోగి User ID మరియు Passward తో లాగిన్ కావాలి

2.లాగిన్ అయిన తరవాత ఈ క్రింద చూపబడిన విధంగా స్క్రీన్ కనిపిస్తుంది వాటిలో Initiate New /Rejected Beneficiaries మీద క్లిక్ చేయాలి.

౩.చేసిన తరవాత ఈ క్రింద స్క్రీన్ మీద చూపిన విధంగా NOTE : Please cross check the DDO details before submission of the form,and the same DDO has to approve the application for adding/removing beneficiaries. If any Changes required for DDO, Please click here. అనే దానిమీద క్లిక్ చేయండి.

4.మనకు మరో విండో ఓపెన్ అవుతుంది ఇక్కడ మన DDO వివరాలు , మన అడ్రస్ , Maritual Status, మన జీతానికి సంబంధించిన వివరాలు అన్ని అప్డేట్ చేసుకునే సదుపాయం ఉన్నది . ఇక్కడ DDO వివరాలు మార్చిన తరువాత DDO లాగిన్ లో HM/MEO వారి వివరాలు అప్డేట్ చేయాలి చేసిన తరవాత మీ లాగిన్ లో వివరాలు అప్డేట్ అవుతాయీ.

45 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page