❇️JVK app 1.2.3 new version ను release చేయడం జరిగింది.
❇️ JVK యాప్ 1.2.3 వెర్షన్ (డిసెంబర్ 31)కి అప్డేట్ చేయబడింది, పాత యాప్ పని చేయదు, అన్ని పాఠశాలలు JVK యాప్ న్యూ వెర్షన్ 1.2.3 ని దిగువ apk file నుండి ఇన్స్టాల్ చేసుకోగలరు.
❇️ కొత్త యాప్ను ఇన్స్టాల్ చేసే ముందు పాత యాప్ను అన్ఇన్స్టాల్ చేయండి
❇️ ఈ new version లో Not Distribute అనే module ను enable చేశారు.
❇️ ఈ module పై క్లిక్ చేయగానే ఆ పాఠశాలలో తరగతి వారీగా విద్యార్ధుల సంఖ్య మరియు ఏఒక్క component కి కూడా biometric authentication complete చేయని విద్యార్ధుల సంఖ్య display అవుతాయి.
❇️ తరువాత step లో విద్యార్ది పేరు మీద click చేయగానే Kit distributed physically? అనే ప్రశ్న కింద yes మరియు no అనే రెండు options ఉంటాయి.
❇️ తరువాత step లో yes అనే option ఎంచుకున్నప్పుడు (విద్యార్ధికి jvk kit ఇచ్చినప్పుడు) ఏ కారణం వలన biometric authentication తీసుకోలేదో select reason పై click చేసి సరైన కారణాన్నీ ఎంచుకొని submit చేయాలి.