JVK 4 (2023-24) విద్యార్థుల పాదాల కొలతల వివరాలన్నీ తీసుకుని JVK అప్లికేషన్ నందు 12.12.2022 వ తేదీ లోపు అప్లోడ్ చేయాలని ఉత్తర్వులు.
JVK 1.2.2 new version ను nadunedu.se.ap.gov.in/jvk website లో update చేయడం జరిగింది.
1.ఈ version లో 10 వ తరగతి విద్యార్ధులు display కారు.
2. ఇంతకు ముందు కొంతమంది HMs 15cms కన్నా తక్కువగా shoe size ను నమోదు చేయడం జరిగింది.
Minimum shoe size 15cms కాబట్టి వాటిని delit చేయడం జరిగింది. 15cms కంటే తక్కువ నమోదు చేసిన వారు మరలా ఆ విద్యార్ధులకు shoe size ను shoe size capture module లో నమోదు చేయాలి.
గమనిక :
Shoe size measurement grid paper పాఠశాలకు చేరిన తరువాత ప్రతీ విద్యార్ది foot size ను ఈ grid paper సహాయంతో measurement చేసి grid paper లో నిర్దేశించిన ప్రదేశంలో నమోదు చేసి ప్రదానోపాధ్యాయులు JVK APP లో shoe size capture module లో upload చేయాలి.
⛸️ JVK 4 (2023-24) Measurement of students Feet / Shoe Size and Uploading in JVK App - Instructions Released.
☛ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పాదాల కొలతల వివరాలన్నీ తీసుకుని JVK అప్లికేషన్ నందు 12.12.2022 వ తేదీ లోపు అప్లోడ్ చేయాలి.
☛ Memo No.1/CMO-11/JVK/2022 dt.02.12.2022
MEOs, SCHOOL COMPLEX HMs, HM, MISCOs, DtEOs మరియు CRP లకు అందరికీ నమస్కారం.
రాష్ట్ర పధక కార్యాలయము వారిఅదేశములమేరకు
JVK- 4 కి సంబందించి పాదాలకొలతలు నమోదుచేయించవలసినదిగా రాష్ట్ర పథక కార్యాలయం నుంచి ఆదేశించియున్నారు, కావున అందరి విద్యార్ధుల పాదాలకొలతలను విద్యార్ధి వారీగా తప్పనిసరిగా JVK app లో Foot Measurement Model Grid Paper లో నమోదుచేసి upload చేయవలెను.
SCHOOL COMPLEX HMs, HM లకు Foot Measurement Model Grid Paper పాఠశాలలకు అందిన తరువాత మాత్రమే విద్యార్థి కొలతలను తీసుకొనిJVK app లో upload చేయవలసినదిగాకోరడమైనది.
JVK-4
Shoe Measurement Grid Paper
☀️ Shoe Measurement Grid Paper తీసుకున్నవారు వెంటనే పాఠశాలలకు పంపిణీ చేయవలెను.
☀️ విద్యార్థికి ఒకటి చొప్పున ప్రతి విద్యార్థికి Shoe Measurement Grid Paper పంపిణీ చేయవలెను.
☀️ ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు JVK -4 అందచేయము. కావున పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు Shoe Measurement Grid Paper ఇవ్వకూడదు.
☀️Shoe Measurement Grid Paper తీసుకున్న పాఠశాలల వారు విద్యార్థి షూ కొలతలు Grid paper నందు తీసుకొని JVK App నందు నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవలసినది గా కోరడమైనది.
IMP NOTE
1.JVK App లో Shoe size entry నందు Edit option లేదు. ఒకసారి షూ వివరాలు ఎంటర్ చేసిన తర్వాత మార్చడానికి అవకాశం లేదు కావున అత్యంత జాగ్రత్తతో Shoe సైజుల (in cm) వివరాలు నమోదు చేసి Submit చేయవలసిందిగా కోరడమైనది.
2.Shoe Size వివరాలు సెంటీ మీటర్ల లో మాత్రమే నమోదు చేయవలెను.
JVK APP Updated to 1.2.2 Version
👉షూ సైజ్ ఎంట్రీ ఆప్షన్ తో జగనన్న విద్యా కానుక యాప్ అప్డేట్ అయ్యింది.
👉ప్రస్తుతం మొబైలు లో ఉన్న JVK యాప్ Uninstall చేసి, అప్పుడు కొత్త వెర్షన్ కింద లింకు నుండి డౌన్లోడ్ చేసుకొని ఇంస్టాల్ చేయాలి.
👉పాత వెర్షన్ పనిచేయదు.
👉గూగుల్ ప్లే స్టోర్ లో ఈ యాప్ లభ్యం కాదు.