DDOs should submit a Certificate - Number of Employees completed 25 Years Service in their office with Nov 2022 Pay Bills
DDO లు అందరు తమ పరిధిలో ఉన్న ఉద్యోగులలో 25 సం సర్విస్ పూర్తి చేసుకున్న వారి సంఖ్యను తెలుపుతూ సర్టిఫికేట్ ను నవంబర్ 2022 పే బిల్లుల తో పాటు జాతపరచాలని ట్రెజరీ శాఖ ఉత్తర్వులు జారీ
Memo no.D2/1894442/2022 Dt.15/11/2022