AP పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్మికులు నియమించుటకు మార్గదర్శకాలు విడుదల.
Engagement of Sanitary Workers under School Sanitation - Guidelines Rc.No:ESE02-28021/21/2019- MDM-CSE Dated:15.09.2020
పాఠశాలల్లో శానిటరీ వర్కర్స్ ని పేరెంట్స్ కమిటీ ఆమోదంతో HM నియమించాలి.
🔷 100 లోపు విద్యార్థులు : 1
101-500 విద్యార్థులు : 2
501-1000 విద్యార్థులు : 3
<1000 విద్యార్థులు : 4
🔷 నెలకు రూ.5000/- గౌరవవేతనం సదరు వర్కర్ కి చెల్లించాలి.
🔷 అమ్మఒడి విరాళాల సొమ్ముని శానిటరీ వర్కర్ ల గౌరవవేతనం చెల్లించేందుకు వాడాలి.
🔷 అమ్మఒడి విరాళాల జమాఖర్చులకు సరైన రికార్డులు నిర్వహించవలెనని , విరాళాలను ప్రోత్సహించాలని క్షేత్రస్థాయి సిబ్బందికి తగు సూచనలు ఈయవలసిందిగా అందరు RJD SE లను , DEO లను కోరుతూ MDM & శానిటేషన్ రాష్ట్ర సంచాలకులు ఉత్తర్వులు జారీ చేసారు.