AP పారిశుద్ధ్య కార్మికుల పెండింగ్ జీతాలు విడుదలకు HM పూర్తి చేసి ఇవ్వవలసిన సర్టిఫికెట్లు.
AP పాఠశాలల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల జీతాల విడుదల కొరకు.
👉 HM పూర్తి చేసి ఇవ్వవలసిన Duty certificates and Beneficiary Details Proformas
👉 Model duty certificates👇
👉 Benificiary details proforma for sanitary workers👇
scavengers pending salary details
పారిశుద్ధ్య కార్మికుల పెండింగ్ జీతాలు విడుదల
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల(స్కావెంజర్స్) పెండింగ్ జీతాలను రాష్ట్రప్రభుత్వం విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన మెమోను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభుద్రుడుబుధవారంవిడుదల చే సారు. 2018 నుంచి 2019 వరకు విడుదల చేసింది. మొత్తం 13 నెలలకు రూ.106.71కోట్ల బకాయిలను మంజూరు చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న శానిటరీ వర్కర్ల శాలరీస్ ను CFMS లాగిన్ లోనమోదు చేయాలి.
పాఠశాలల వారీగా శానిటరీ వర్కర్లవివరాలు మండల విద్యాశాఖ అధికారులకు ఇవ్వాలి.
మండల విద్యాశాఖ అధికారులు ఆవివరాలను CFMS ID లో నమోదు చేయాలని సూచన.
కసింకోట మండలం పాఠశాల వారిగా స్కావెంజర్స్ లిస్ట్ 👇
https://drive.google.com/file/d/1q2OYhbGCCIcEIyXLaxXyJlg0Uul8BrkD/view?usp=drivesdk
Click here for scavengers duty certificate ,Benificiary details certificate of Sanitary workers &RC.NO ⬇️
https://drive.google.com/file/d/1nd1k2NKrZXdmzhDhpxgMA97xcUgxUhLu/view?usp=drivesdk.