AP ప్రభుత్వ, ప్రైవేట్ ITI లలో ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తు
ఐటీఐల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు పది గ్రేడ్ పాయింట్లు నమోదు చేయండి.
ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు
పదో తరగతి హాల్ టికెట్ నంబరు, మార్కుల
గ్రేడ్ ను వెబ్ పోర్టల్ లోని ఎడిట్ ఆప్షన్ ద్వారా పొందుపరచాలి
ఐటీఐలో చేరేందుకు ఈ నెల 12వ తేదీ వరకు గడువు పొడిగించారు
ఆన్లైన్ ద్వారా
లో దరఖాస్తు చేసుకుంటే విద్యార్థులకు కౌన్సెలింగ్ తేదీ, ఇతర వివరాలు ఎస్ఎంఎస్
ద్వారా తెలియజేస్తారు.
Applications for 2021 phase-1 will be accepted till 12-08-2021