CPS PARTIAL WITHDRAWAL
చిన్న విశ్లేషణ
👉 విత్డ్రావాల్ చేస్తే ఎంత వస్తుంది?
మన సాలరీ నుంచి కట్ అయిన మొత్తములో 25% వాటా
Example-A అనే ఎంప్లాయి సిపిఎస్ అకౌంట్లో పది లక్షల రూపాయలుఉన్నవిఅనుకుంటే
ఇందులో రెండు లక్షలు cps ఎర్నింగ్స్ అనుకో
మిగతా 8 లక్షల లో A అనే ఎంప్లాయి వాట నాలుగు లక్షలు ప్రభుత్వ వాటా నాలుగు లక్షలు.
A అనే ఎంప్లాయ్ వాటాలో 25% అంటే లక్ష రూపాయలు వరకు లేదా అంతకన్నా తక్కువ వరకు విత్డ్రా చేసుకోవచ్చు.( A అనే ఎంప్లాయ్ వాటాలో 1% నుంచి మాక్సిమం 25% వరకు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉన్నది).
👉 సి పిఎస్ ఎంప్లాయిస్ విత్డ్రా
చేసుకోవచ్చా!
1. ప్రభుత్వాలు సిపిఎస్ రద్దు చేస్తాయి అని గట్టి నమ్మకం ఉంటే చేసుకోవచ్చు.
2. మనకు అత్యవసరంగా డబ్బులు అవసరం అయ్యి ,ఏదారి దొరకనప్పుడు
ఎందుకంటే
ఈ విత్డ్రా ఆప్షన్ ఎందుకు ఇచ్చారు అంటే సిపిఎస్ వ్యతిరేక ఉద్యమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్న అందుకు,
ఏదో సిపిఎస్ ఉద్యోగులకు మంచి చేస్తున్నట్టు ఇచ్చారు.
Gpf వారికి జిపిఎఫ్ లో విత్డ్రా అవకాశం ఉంది కాబట్టి మనకు ఇచ్చారు.కానీ జిపిఎఫ్ వారికి ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది మన సి పి ఎస్ ఎంప్లాయిస్ కి మన పెట్టుబడే మన ఫెంక్షన్.
మన అమౌంట్( 10%+10%)షేర్ మార్కెట్ లో పెడుతున్నారు.
ఒకప్పుడు ఒక యూనిట్ షేర్ విలువ 12 రూపాయలు ఉండేది. ఇప్పుడు ఆ షేర్ విలువ దాదాపుగా 28 రూపాయల వరకు ఉంది.
ప్రైవేట్ employees కి 200000 లక్షల వరకూ, tax benefits అంటే, 40000 వరకు పన్ను ఆదా...
NPS కూడా mutual funds మాదిరి గానే.....మనం monitor చేయవలసిన అవసరం లేదు, fund మేనేజర్ లు చూసుకుంటారు., కేంద్ర ప్రభుత్వం చట్ట బద్ధత కన్పిస్తోంది..ఇది పూర్తిగా pension plan, atal పెన్షన్ యోజన. లాగా, NPS అదనపు benefits ఏమిటి అంటే, 80CCD(1B)..
మన పెట్టుబడిని ఉపసంహరణ ఇస్తే ఆ మేర earnings(భవిష్యత్తులో CPS ద్వార వచ్చే పెన్షన్) కూడా తగ్గుతాయి.
తక్కువ సర్వీస్ ఉన్నవారు విత్ డ్రా చేయవద్దు