CPS మిస్సింగ్ క్రెడిట్స్...ఉంటే...
పైనతెలుపబడిన ఫారం నింపాలి...నింపేటపుడు..ఏ DDO,STO పరిదిలో...మిస్సింగ్ క్రెడిట్స్ ఉన్నాయో...అక్కడ ప్రస్తుతం పనిచేస్తున్న DDO,STO లతో..తప్పనిసరి గా సంతకాలు చేయించాలి...అనగా..
ఒకవ్యక్తి A,B,C అనే మూడుచోట్ల పనిచేశాడనుకుంటే
A అనేచోట మిస్సింగ్ క్రెడిట్స్ ఉంటే ఆ వివరాలను పై ప్రొఫార్మాలో నింపి..
A అనే ప్రాంతంలో..DDO,STO సంతకాలు చేయించుకోవాలి.
అలాగే B అనేప్రాతం, C అనే ప్రాంతం లో కూడా విడివిడి ప్రొఫార్మాలలో సంతకాలు చేయించాలి.
వీటన్నింటిని జతచేసి...ఒక రిక్వెస్ట్ లెటర్ వ్రాసి DTO తో కూడా ఒక కవరింగ్ లెటర్ జత చేయాలి. ఈ మొత్తం వివరాలను..విజయవాడ DTA కి పంపాలి. వారు మీరు పంపిన వివరాలు చెక్ చేసి...మీరు చెప్పిన A,B,C ట్రెజరీ షాడో అకౌంట్ నందు మీ మిస్సింగ్ క్రెడిట్ లకి సరిపడా డబ్బులు బ్యాలన్స్ కనపడినట్లయితే...మీ ఖాతాకి జమచేస్తారు. సంబందిత ట్రెజరీ ఖాతాలో డబ్బులు బ్యాలన్స్ లేకపోతే మీ డబ్బులు..జమ అవవు.
ట్రెజరీ వారు CPS వారి గ్రాంట్ మెయింటైన్ చేసే ఖాతాలను షాడో అకౌంట్స్ అంటారు...ఈ ఖాతాలోను...మొత్తం సొమ్ము...ప్రతి సంవత్సరం టాలీ చేస్తారు...ఎవరి ఖాతాకైనా...డబ్బలు జతచేయకుండా...మరచి పోయి ఉంటే..ఆ సొమ్ము.