DOWNLOAD IMMS APP LATEST VERSION1.2.3 (Aug 16th 2021).
- APTEACHERS
- Aug 15, 2021
- 1 min read
Updated: Aug 17, 2021
IMMS APP ఈరోజు (Aug 16th) న అప్డేట్ అయ్యింది. పాత వెర్షన్ పనిచేయదు, అన్ని పాఠశాలల వారు కొత్త వెర్షన్ ని Instal చేయాల్సి ఉంటుంది. కొత్త వెర్షన్ ని క్రింది లింక్ నుండి పొందవచ్చును.
NEW VERSION FEATURES :
1. Added update enrollment in attendance.
2. Added menu in inspection form.
▪️DOWNLOAD IMMS APP LATEST VERSION1.2.3 ⬇️
IMMS యాప్ ఉపయోగించడంలో ముఖ్య సూచనలు: 1. ముందుగా మీ మొబైల్ లో ఉన్న OLD వెర్షన్ యాప్ ని డిలీట్ చేసి గూగుల్ ప్లే స్టోర్ నుండి IMMS అని టైప్ చేసి కొత్త వెర్షన్ ను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవలెను. 2. MDM ఇన్స్పెక్షన్ ఫారం నందు కొత్త గా మెనూ ఫొటోస్ తీయడానికి అప్షన్ ఇవ్వడం జరిగింది. మెనూ ఫోటో తీసే సమయంలో DAY మెను అంత ఒక ప్లేస్ లో పెట్టి ఫోటో తీసి అప్లోడ్ చేయవలెను. ఐటమ్ వారీగా కూడా ప్లేట్ వేసి ఫోటో తీసి అప్లోడ్ చేయవలెను. ఈ ఫొటోస్ ను AI మానిటరింగ్ కోసం ఉపయోగించబడతాయి అందువలన ఫొటోస్ తీసినప్పుడు జాగ్రత్తగా తీయవలెను. 3. స్కూల్ ఎన్రోల్మెంట్, యాప్ ఎన్రోల్మెంట్ లో తేడాలు ఉన్నయడల అప్డేట్ ఎన్రోల్మెంట్ ప్రొవిషన్ డైలీ అటెండెన్స్ పేజీ పై భాగం లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎన్రోల్మెంట్ అప్డేట్ చేసి అటెండెన్స్ వేయవలెను. 4.IMMS APP ను నెట్ వర్క్ లేకపోయిన ఓపెన్ చేసి ఉపయోగించవచ్చును. దీనికి చేయవలసినది ప్రధానోపాధ్యాయులు యాప్ లో అన్ని మాడ్యూల్స్ ఒకసారి నెట్వర్క్ ఉన్నప్పుడు ఓపెన్ చేసి తరువాత నెట్వర్క్ లేనప్పుడు మీ యొక్క పెర్సనల్ స్క్రీన్ లాక్ సహాయం తో ఓపెన్ చేసి యాప్ ఓపెన్ చేసి యాప్ ను ఉపయోగించవచ్చును.
IMMS app లో Inspection డీటెయిల్స్ సబ్మిట్ చేస్తున్నప్పుడు
Background or foreground (అన్న దానిపై వివరణ ) Background అనగా నెట్ సిగ్నల్ అవైలబిలిటీ లేని సమయంలో మనం ఇచ్చిన సమాచారం అంతా బ్యాక్ గ్రౌండ్ లో స్టోర్ అవుతుంది. foreground ని క్లిక్ చేస్తే మీ సమాచారం వెంటనే అప్ లోడ్ అవుతోంది.