DSC-2018 విశాఖపట్నం జిల్లాలోని SGT ఉపాధ్యాయుల రీ షెడ్యూల్ కౌన్సిలింగ్ వివరాలు.
DSC - 2018 ఉపాధ్యాయుల కౌన్సిలింగ్
తేదీ 27-09-20 ఉదయం 9 గంటలకు ఈ క్రింది venues లో జరుగును.
1.(GPP) గవర్నమెంట్ , మండల పరిషత్ ప్లెయిన్ అండ్ ఏజెన్సీ వారికి వి బి వి హైస్కూల్ గురుద్వార, విశాఖపట్నంలో జరుగును
2. (GPA) ఏజెన్సీ ఏరియా (ITDA) నందు సెలెక్ట్ అయిన వారికి తలార్సింగి హైస్కూల్ పాడేరు నందు జరుగును.
3.మున్సిపల్ పోస్టు ల యందు సెలెక్ట్ అయిన వారికి GVMC ఓల్డ్ కౌన్సిల్ హాల్ విశాఖపట్నం నందు కౌన్సిలింగ్ జరుగుతుంది.
DSC -2018 ఉపాధ్యాయులకు మీకు ఏ మేనేజ్మెంట్ లో SGT గ వచ్చిందో ఈ క్రింది విధంగా మీ మొబైల్ కు మెసేజ్లు వస్తున్నాయి.⬇️
santharamk.deo sent: DISTRICT EDUCATIONAL OFFICER, VISAKHAPATNAM :: The candidate selected as SGT under GPP management should attend counselling at VBV School, Near Gurudwara Junction, Visakhapatnam on 27.09.2020 by 09.00 AM along with (3) photographs and checklist issued at the time of certificates verification. HELP LINE NUMBER : 7386769820
GPP( ప్లెయిన్) current vacancy list ⬇️
GPA (ఏజెన్సీ ఏరియా) current vacancy list ⬇️
1.
2 .