top of page

నూతనంగా డీఎస్సీ 2018 ఎంపికైన ఉపాధ్యాయులకు అవసరమగు వివిధ రకాలైన దరఖాస్తు ఫారాలు.

Updated: Aug 23, 2021

DSC 2018 Teachers Useful Applications


 నూతనంగా డీఎస్సీ 2018 ఎంపికైన ఉపాధ్యాయులకు అవసరమగు వివిధ రకాలైన దరఖాస్తు ఫారాలు.


DSC-2018 టీచర్స్ ట్రెజరీ ఐ. డీ కోసం CFMS లో  DDO గారు హైరింగ్ ఈవెంట్ లో ఐ. డీ నంబర్ కోసం అప్లై చేయాలి.దీని కోసం టీచర్ అపాయంట్మెంట్ ఆర్డర్ జాయినింగ్ రిపోర్ట్, ఆధార్,  పాన్, బ్యాంక్ అకౌంట్ వివరాలు పూర్తి చేసి ఒరిజినల్ స్కాన్ చేసి DDO గారు ఆన్లైన్ లో సబ్ ట్రెజరీ కి పంపాలి. STO గారు వెరిఫై చేసి ఆమోదిస్తే CFMS నంబర్& Treasury ID నంబర్ జెనరేట్ అవుతాయి కావున ముందుగా sbi బ్యాంక్ అకౌంట్ , పాన్ నంబర్ రెడీ చేసు కోవాలి. ఐ. డీ నంబర్ వచ్చాక ప్రాన్ కి  ( CPS ) అప్లై చేయాలి.










💥DSC-2018 నూతన ఉపాధ్యాయుల నెల వారీ జీత భత్యాల వివరాలు💥


💥 12% HRA కలిగిన ఉపాధ్యాయుల వివరాలు 💥


BASIC :- ₹ 21230


DA ( 27.248%) :- ₹ 5785


HRA ( 12% ) :- ₹ 2548


IR ( 27% ) :- ₹ 5732


GROSS SALARY :- ₹ 35295


💥 DEDUCTIONS 💥


CPS :- ₹ 2702


APGLI :- ₹ 850


P.Tax :- ₹ 200


GIS :- ₹ 30

EHF :- ₹ 225


TOTAL :- ₹ 4007


NET SALARY :-


₹ 35295 - ₹ 4007 = ₹ 31288



💥 14.5% HRA కలిగిన ఉపాధ్యాయుల వివరాలు 💥


BASIC :- ₹ 21230


DA ( 27.248%) :- ₹ 5785


HRA ( 14.5% ) :- ₹ 3078


IR ( 27% ) :- ₹ 5732


GROSS SALARY :- ₹ 35825


💥 DEDUCTIONS 💥


CPS :- ₹ 2702


APGLI :- ₹ 850


P.Tax :- ₹ 200


GIS :- ₹ 30


TOTAL :- ₹ 4007


NET SALARY :-


₹ 35295 - ₹ 4007 = ₹ 31818



💥 20% HRA కలిగిన ఉపాధ్యాయుల వివరాలు 💥


BASIC :- ₹ 21230


DA ( 27.248%) :- ₹ 5785


HRA ( 20% ) :- ₹ 4246


IR ( 27% ) :- ₹ 5732


GROSS SALARY :- ₹ 36993


💥 DEDUCTIONS 💥


CPS :- ₹ 2702


APGLI :- ₹ 850


P.Tax :- ₹ 200


GIS :- ₹ 30


TOTAL :- ₹ 4007


NET SALARY :-


₹ 35295 - ₹ 4007 = ₹ 32986.



Click here to complete video ⬇️



36 views

Comments


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page